Telugu Lyrics
ఎంతో చూడండి
చూడండీ చూడండీ
ఎంతో చూడండీ
కలిసిన ఈ కలల సోయగం
కనుల పండుగే
ఈ క్షణాన ఈ రూపం
అదిగో ఊహకి అందని వేషం
చూడండి చూడండి
ఎంతో చూడండి
చూడండీ చూడండీ
ఎంతో చూడండి
అదిగో అడుగేమో
అందం పులకించి
ఎదలో మధురాల
ఏదో ఉప్పొంగి
అదిగో అడుగేమో
అందం పులకించి
ఎదలో మధురాల
ఏదో ఉప్పొంగి
వెలిగే ఈ మెరుపు
అదిగో కాంచె వింత
లోకాల వింత
లోకాల వింత
చూడండి చూడండి
ఎంతో చూడండి
చూడండీ చూడండీ
ఎంతో చూడండి
అదిగో తెర తీసె
మెల్లగా తొలి కనుల
అదిగో తొలి కనుల
అదిగో తొలి కనుల
అదిగో వలపుల
తీయని తొలి సడి
అదిగో తొలి సడి
అదిగో తొలి సడి
అదిగో మమతల
మధురపు తొలి పిలుపు
అదిగో తొలి పిలుపు
అదిగో తొలి పిలుపు
చూడండి చూడండి
ఎంతో చూడండి
చూడండీ చూడండీ
ఎంతో చూడండి
కలిసిన ఈ కలల సోయగం
కనుల పండుగే
ఈ క్షణాన ఈ రూపం
అదిగో ఊహకి అందని వేషం
చూడండి చూడండి
ఎంతో చూడండి
చూడండీ చూడండీ
ఎంతో చూడండి
English Lyrics / Transliteration
Ento chudandi
Chudandi chudandi
Ento chudandi
Kalisina ee kalala soyagam
Kanula panduge
Ee kshanaana ee roopam
Adigo oohaki andani vesham
Chudandi chudandi
Ento chudandi
Chudandi chudandi
Ento chudandi
Adigo adugemo
Andam pulakinchi
Edalo madhurala
Edo uppongi
Adigo adugemo
Andam pulakinchi
Edalo madhurala
Edo uppongi
Velige ee merupu
Adigo kaanche vintha
Lokala vintha
Lokala vintha
Chudandi chudandi
Ento chudandi
Chudandi chudandi
Ento chudandi
Adigo thera theese
Mellaga tholi kanula
Adigo tholi kanula
Adigo tholi kanula
Adigo valapula
Theeyani tholi sadi
Adigo tholi sadi
Adigo tholi sadi
Adigo mamathala
Madhurapu tholi pilupu
Adigo tholi pilupu
Adigo tholi pilupu
Chudandi chudandi
Ento chudandi
Chudandi chudandi
Ento chudandi
Kalisina ee kalala soyagam
Kanula panduge
Ee kshanaana ee roopam
Adigo oohaki andani vesham
Chudandi chudandi
Ento chudandi
Chudandi chudandi
Ento chudandi