Telugu Lyrics
బంగారు బండిపై భగవంతుడూ
జూడు జూడు రంగైన చూడు
బంగారు బండిపై భగవంతుడూ
చేతిలో కరవాలముతో
చేతిలో కరవాలముతో
లోకాన వెలిగేను
ఏడేడు లోకాలకి
ఏడేడు లోకాలకి
యెల్లప్పుడూ దైవము
చూడు చూడు సంతాయెల్ల చూడు
బంగారు బండిపై భగవంతుడూ
అన్నిటిని మరిచింది
అన్నిటిని మరిచింది
మాయా లోకాన
కన్నెతనం వీడి
కన్నెతనం వీడి
కలిసినది వైన
జూడు జూడు రంగైన చూడు
బంగారు బండిపై భగవంతుడూ
English Lyrics / Transliteration
Bangaru bandipai bhagavantudu
Joodu joodu rangaina choodu
Bangaru bandipai bhagavantudu
Chetilo karavalamutho
Chetilo karavalamutho
Lokaana veligenu
Yedeedu lokalaki
Yedeedu lokalaki
Yellappudu daivamu
Choodu choodu santayella choodu
Bangaru bandipai bhagavantudu
Annitini marichindi
Annitini marichindi
Maya lokaana
Kannetanam veedi
Kannetanam veedi
Kalisinadi vaina
Joodu joodu rangaina choodu
Bangaru bandipai bhagavantudu