Lyrics / Details

Telugu Lyrics

చుకాలంటి కుర్రాడే చుట్టుకొచ్చాడే
పరువమంటే పందిరే పందెం కాశాడే
కళ్ళల్లో కళ్ళు పెట్టి కలనే చూశాడే
వెన్నెలంటే సిగ్గుపడి వణికేశాడే

అరె చుకాలంటి కుర్రాడే చుట్టుకొచ్చాడే
పరువమంటే పందిరే పందెం కాశాడే
కళ్ళల్లో కళ్ళు పెట్టి కలనే చూశాడే
వెన్నెలంటే సిగ్గుపడి వణికేశాడే

తోటమాలి తోటమాలి తోటలోన పూలు
తోటమాలి తోటమాలి తోటలోన పూలు
కొల్లగొట్టే వాడు వాడు కొంటె పిల్లోడు
కొల్లగొట్టే వాడు వాడు కొంటె పిల్లోడు

గాలివాన గోల గోల వలపు రేపే రేడు
గాలివాన గోల గోల వలపు రేపే రేడు
రాయబారం చెప్పినాడు రాగాల కోయిల
రాయబారం చెప్పినాడు రాగాల కోయిల

అరె చుకాలంటి కుర్రాడే చుట్టుకొచ్చాడే
పరువమంటే పందిరే పందెం కాశాడే
కళ్ళల్లో కళ్ళు పెట్టి కలనే చూశాడే
వెన్నెలంటే సిగ్గుపడి వణికేశాడే

సిగ్గులన్ని గట్టిగాను చుట్టుకున్నావే
అయినా నీతో చుట్టాలంటా అయ్యిపోతానె
పగలంటా పడి పడి పడి పడి పడి పడి
పడుకుంటావే ఎందుకంటా
వయసున్నా దానివంటా

పరువమెత్తి పట్టి లాగేస్తుంటే
అందుకేనే దాక్కుంటున్నావే
మరులు రేపు మధువు దేవే
తాగమంటా తగునే నాకే
తెలుసులే నువ్వు
కళల కన్నెల
అందాల వన్నెల
అందాల రంగెలే

అరె చుకాలంటి కుర్రాడే చుట్టుకొచ్చాడే
పరువమంటే పందిరే పందెం కాశాడే
కళ్ళల్లో కళ్ళు పెట్టి కలనే చూశాడే
వెన్నెలంటే సిగ్గుపడి వణికేశాడే

రంగులంటా రంగేస్తుంటా
రసాల తేనె జుమ్మంటా
రంగులంటా రంగేస్తుంటా
రసాల తేనె జుమ్మంటా
నిన్ను చూస్తే మండుతుంటే
మళ్ళీ మళ్ళీ చూస్తుంటే
మెల్లగా మెల్లగా
మెలికలు తిరిగే
నా మనసు చూడు
నిన్ను కోరు కోరు

అరె చుకాలంటి కుర్రాడే చుట్టుకొచ్చాడే
పరువమంటే పందిరే పందెం కాశాడే
కళ్ళల్లో కళ్ళు పెట్టి కలనే చూశాడే
వెన్నెలంటే సిగ్గుపడి వణికేశాడే

English Lyrics / Transliteration

Chukalanti kurrade chuttukocchade
Paruamante pandire pandem kashade
Kallallo kallu petti kalane chusade
Vennelante siggupadi vanikesade

Are chukalanti kurrade chuttukocchade
Paruamante pandire pandem kashade
Kallallo kallu petti kalane chusade
Vennelante siggupadi vanikesade

Thotamali thotamali thotalona poolu
Thotamali thotamali thotalona poolu
Kollagotte vaadu vaadu konte pillodu
Kollagotte vaadu vaadu konte pillodu

Galivana gola gola valapu repe radu
Galivana gola gola valapu repe radu
Rayabaram cheppinadu ragala koyila
Rayabaram cheppinadu ragala koyila

Are chukalanti kurrade chuttukocchade
Paruamante pandire pandem kashade
Kallallo kallu petti kalane chusade
Vennelante siggupadi vanikesade

Siggalanni gattigannu chuttukunnave
Ayina neetho chuttalanta ayyipothane
Pagalanta padi padi padi padi padi padi
Padukuntave endukanta
Vayusunna dantivanta

Paruvametti patti lagestunte
Andukeney dakkuntunave
Marulu repu madhuvu deve
Tagamanta tagune nanake
Telusule nuvvu
Kalala kannela
Andala vannela
Andala rangele

Are chukalanti kurrade chuttukocchade
Paruamante pandire pandem kashade
Kallallo kallu petti kalane chusade
Vennelante siggupadi vanikesade

Rangulanta rangeestunta
Rasala thene jummmanta
Rangulanta rangeestunta
Rasala thene jummmanta
Ninnu chuste mandutunte
Malli malli chustunte
Mellaga mellaga
Melikalu thirige
Naa manasu chudu
Ninnu koru koru

Are chukalanti kurrade chuttukocchade
Paruamante pandire pandem kashade
Kallallo kallu petti kalane chusade
Vennelante siggupadi vanikesade

Related Searches

Chukalanti Kurrade mp3 downloadfree download Chukalanti Kurrade songChukalanti Kurrade Poratam mp3 downloadChukalanti Kurrade 1992 song downloaddownload Chukalanti Kurrade high qualityChukalanti Kurrade 320kbps mp3 downloadChukalanti Kurrade lyrics and downloadChukalanti Kurrade ringtone downloadChukalanti Kurrade Geethanjali mp3south sangeeth Chukalanti Kurrade downloadlisten to Chukalanti Kurrade onlinepopular songs from PoratamChukalanti Kurrade original audio downloadChukalanti Kurrade song mp3 1992Chukalanti Kurrade mp3 download 2026

User Reviews

4.6
★★★★☆ (4.6)

Average Rating based on recent listeners

Aavya from Jaipur
★★★★☆

"Such a nostalgic feel. Reminds me of my college days."

Vihaan from Bangalore
★★★★★

"Soulful rendition. I love the way this was composed."

Ritu from Kolkata
★★★★★

"Best music site for South Indian hits. Love this track."

Ananya from Surat
★★★★★

"Amazing song! The melody is just soulful."

Neha from Patna
★★★★☆

"This singer has a magical voice. Heart-touching lyrics."