Telugu Lyrics
నీకు చెప్పేది వింటావా
చుక్కలంటే భయమంటావా
నీకు చెప్పేది వింటావా
వెన్నెలంటే ఇష్టమంటావా
రాత్రి నిద్రే పోవంటావా
వెన్నెలంటే ఇష్టమంటావా
రాత్రి నిద్రే పోవంటావా
లోకాన్ని చూసి నవ్వేస్తావా
నా కన్నుల్లో కన్నీరు చూస్తావా
చెమ్మగిల్లిన కన్నులతో
బొమ్మకెంతో బేరమాడతావా
లోకాన్ని చూసి నవ్వేస్తావా
నా కన్నుల్లో కన్నీరు చూస్తావా
చూడనంటే చూడనంటావా
నన్ను చూడకుంటే ఆగేదెలా
చూడనంటే చూడనంటావా
నన్ను చూడకుంటే ఆగేదెలా
ముందరంటే వస్తావంటావా
అందుకే కదా నీ వెంట వస్తున్నా
ముందరంటే వస్తావంటావా
అందుకే కదా నీ వెంట వస్తున్నా
లోకాన్ని చూసి నవ్వేస్తావా
నా కన్నుల్లో కన్నీరు చూస్తావా
చెమ్మగిల్లిన కన్నులతో
బొమ్మకెంతో బేరమాడతావా
లోకాన్ని చూసి నవ్వేస్తావా
నా కన్నుల్లో కన్నీరు చూస్తావా
English Lyrics / Transliteration
Neeku cheppedi vintava
Chukkalante bhayamantava
Neeku cheppedi vintava
Vennelante ishtamantava
Raatri nidre povantava
Vennelante ishtamantava
Raatri nidre povantava
Lokanni chusi navvestava
Naa kannullo kanneeru chustava
Chemmagillina kannulatho
Bommaketamtho beramadathava
Lokanni chusi navvestava
Naa kannullo kanneeru chustava
Choodanante choodanantava
Nannu chudakunte aagedela
Choodanante choodanantava
Nannu chudakunte aagedela
Mundarante vastavantava
Anduke kada nee venta vastunna
Mundarante vastavantava
Anduke kada nee venta vastunna
Lokanni chusi navvestava
Naa kannullo kanneeru chustava
Chemmagillina kannulatho
Bommaketamtho beramadathava
Lokanni chusi navvestava
Naa kannullo kanneeru chustava