Telugu Lyrics
చుట్టూ వెన్నెల కురిపించాలని
మౌనమేదో నువ్వే కోరి
నా సొంతమంటూ నన్ను చేరి
నువ్వేమో అడిగావని
ఆకాశం నేనయ్యానని
ఒడిలోన దింపావని
పూచెనే కళ్ళలోన ఊహల వంతెన
నీతోడు లేని ఈ లోకం
ఎంత భారమో
నా మనసుకేమి తెలుసు
నీ ప్రేమని
కాలం కదిలెను
క్షణమాయెను
మదిలో ఏదో
ఆశ రేపెను
పూచెనే కళ్ళలోన ఊహల వంతెన
నీతోడు లేని ఈ లోకం
ఎంత భారమో
నా మనసుకేమి తెలుసు
నీ ప్రేమని
నింగి వీపున
వెన్నెల దీపం
నీ ఒడిలోన
చేర్చెను నాకు
ఓ సావాసం
ఓ వసంతం
నీ కళ్ళలోన
చూస్తున్నాను
పూచెనే కళ్ళలోన ఊహల వంతెన
నీతోడు లేని ఈ లోకం
ఎంత భారమో
నా మనసుకేమి తెలుసు
నీ ప్రేమని
English Lyrics / Transliteration
Chuttu vennela kuripinchalani
Mounamedo nuvve kori
Naa sontamantu nannu cheri
Nuvvemo adigavani
Aakasham nennyanani
Odilona dimpavani
Poochhene kallalona oohala vanthena
Neethodu leni ee lokam
Enta bharamo
Naa manasukeemi telusu
Nee premani
Kaalam kadilenu
Kshanamayenu
Madilo edo
Aasha repenu
Poochhene kallalona oohala vanthena
Neethodu leni ee lokam
Enta bharamo
Naa manasukeemi telusu
Nee premani
Ningi veepuna
Vennela deepam
Nee odilona
Cherchenu naaku
O saavsam
O vasantham
Nee kallalona
Choosthunnanu
Poochhene kallalona oohala vanthena
Neethodu leni ee lokam
Enta bharamo
Naa manasukeemi telusu
Nee premani