Telugu Lyrics
చూ చుక్కలు దాటి
చూ చుక్కలు దాటి
చూ చుక్కలు దాటి
శిఖరం పై వెలిగే
జ్యోతి నీవు శిఖరం పై వెలిగే
జ్యోతి నీవు
దేవాధి దేవుడవు
అయ్యప్పా స్వామి
చూ చుక్కలు దాటి
చూ చుక్కలు దాటి
చూ చుక్కలు దాటి
చూ చుక్కలు దాటి
లోకమునకు నీవె వెలుగు
దిక్కు నాకు నీవె
నింగి నేల ఆకాశం
నీవని ధ్యానించు
అయ్యప్పా స్వామి
భక్తితో నీ నామము
పాడుచున్నాము
శరణు శరణు అయ్యప్ప
అనుచున్నాము
శరణు శరణు అయ్యప్ప
గురుస్వామి దయ చూపు
సబరిమల చేర్పించు
కలియుగ వరదవు
అయ్యప్పా స్వామి
చూ చుక్కలు దాటి
చూ చుక్కలు దాటి
చూ చుక్కలు దాటి
చూ చుక్కలు దాటి
శిఖరం పై వెలిగే
జ్యోతి నీవు శిఖరం పై వెలిగే
జ్యోతి నీవు
దేవాధి దేవుడవు
అయ్యప్పా స్వామి
చూ చుక్కలు దాటి
చూ చుక్కలు దాటి
చూ చుక్కలు దాటి
చూ చుక్కలు దాటి
English Lyrics / Transliteration
Cho chukkaludati
Cho chukkaludati
Cho chukkaludati
Shikaram pai velige
Jyothi neevu shikaram pai velige
Jyothi neevu
Devadhi devudavu
Ayyappa Swamy
Cho chukkaludati
Cho chukkaludati
Cho chukkaludati
Cho chukkaludati
Lokamunaku neeve velugu
Dhikku naaku neeve
Ningi nela aakasam
Neevani dhyaninchu
Ayyappa Swamy
Bhaktitho nee naamamu
Paaduchunnamu
Sharanu sharanu Ayyappa
Anuchunnamu
Sharanu sharanu Ayyappa
Guruswamy daya choopu
Sabari mala cherpinchuu
Kaliyuga varaduvu
Ayyappa Swamy
Cho chukkaludati
Cho chukkaludati
Cho chukkaludati
Cho chukkaludati
Shikaram pai velige
Jyothi neevu shikaram pai velige
Jyothi neevu
Devadhi devudavu
Ayyappa Swamy
Cho chukkaludati
Cho chukkaludati
Cho chukkaludati
Cho chukkaludati