Telugu Lyrics
పుడమిని నింపే మధు గీతం
వెన్నెల లోకాన వెలుగులు వీచే
ఆనందాల అమృత గీతం
చల్లని గాలి వీచే
చుక్కలు పాడే శుభ మంత్రం
పుడమిని నింపే మధు గీతం
ఇరు వలపుల దీపకాంతులు
పండుగ చేసే కలకాలం
పలికే మధుర రాగాలు
నిండుగ నింపే శృంగారం
కలలు నిజమాయే
కన్నె వలపులు కరిగే
చుక్కలు పాడే శుభ మంత్రం
పుడమిని నింపే మధు గీతం
రేపటి లోకాలే వేచే
అందెల సవ్వడి మ్రోగే
పల్లవించే పల్లవాలే
పచ్చని పైరుగ మారే
మరుమల్లియ పూసే
మమతల వరమే దొరికే
చుక్కలు పాడే శుభ మంత్రం
పుడమిని నింపే మధు గీతం
వెన్నెల లోకాన వెలుగులు వీచే
ఆనందాల అమృత గీతం
చల్లని గాలి వీచే
English Lyrics / Transliteration
Pudamini nimpe madhu geetham
Vennela lokaana velugulu veeche
Aanandaala amrutha geetham
Challani gaali veeche
Chukkalu paade shubha mantram
Pudamini nimpe madhu geetham
Iru valapula deepakaanthulu
Panduga chese kalakaalam
Palike madhura raagaalu
Ninduga nimpe srungaaram
Kalalu nijamaaye
Kanne valapulu karige
Chukkalu paade shubha mantram
Pudamini nimpe madhu geetham
Repati lokaale veche
Andela savvadi mroge
Pallavinche pallavaale
Pachani pairuga maare
Marumalliya poose
Mamathala varame dorike
Chukkalu paade shubha mantram
Pudamini nimpe madhu geetham
Vennela lokaana velugulu veeche
Aanandaala amrutha geetham
Challani gaali veeche