Telugu Lyrics
చూడలేదంటే కల్లంట
ఆమె చూసే చూపులకై
లోకమే కాచుంట
చూసిందీ చాలుగానీ..
చూడలేదంటే కల్లంట
ఆమె చూసే చూపులకై
లోకమే కాచుంట
ఒక దారిన చేరనీ
వడగాలి తరాలనీ
ఆమెతోడు చేరనీ..
వెనకడవు వెళ్ళనీ..
ఆమె నడిచే నేలకు
పులకరింతలు చేరనీ
ఆమె పలికే మాటకే
మధువొలికించనీ..
హే.. చూపులెందుకో..
వెలుగులన్ని దాచేయకే..
నవ్వులెందుకో..
పగటి కలలొ దాచేయకే..
నింగి నుంచీ దిగివచ్చి
నేలపైనా నిలిచినదే
మెల్లమెల్లగా కదిలి వచ్చి
మాయ చేస్తె ఎలాగటే..
చేయి పట్టుకోనీ..
చేరితే అందిన దారి..
పయనం సాగనీ..
హద్దులు లేని ఈ..
నేలపైన ఉన్నది
ఒక తుంటరి బొమ్మగా
కన్నవారి కనులకు
ఒక తీపి కలగా..
ఒడిలోన చేర్చుకోనీ..
ఓడై నను సాగనీ..
హద్దులు లేని ఈ..
సంద్రాన ముంచనీ..
హే.. చూపులెందుకో..
వెలుగులన్ని దాచేయకే..
నవ్వులెందుకో..
పగటి కలలొ దాచేయకే..
English Lyrics / Transliteration
Choodaledante kallanta
Aame choose choopulakai
Lokame kaachunta
Chusindhi chaalugaani..
Choodaledante kallanta
Aame choose choopulakai
Lokame kaachunta
Oka daarina cheranee
Vadagaali tharaalani
Aamethodu cheranee..
Venakadavu vellani..
Aame nadiche nelaku
Pulakarinthalu cheranee
Aame palike maatakae
Madhuvolikinchanee..
Hey.. choopulentuko..
Velugulanni daacheyake..
Navvulentuko..
Pagati kalalo daacheyake..
Ningi nunchi digivachi
Nelapainaa nilichinadhe
Mellamellaga kadili vachi
Maaya chesthe elagatae..
Cheyi pattukonnee..
Cherithe andina daari..
Payanam saaganee..
Haddulu leni ee..
Nelapaina unnadi
Oka thuntari bommaga
Kannavaari kanulaku
Oka theepi kalaga..
Odilona cherchukonee..
Odai nanu saaganee..
Haddulu leni ee..
Sandrana munchanee..
Hey.. choopulentuko..
Velugulanni daacheyake..
Navvulentuko..
Pagati kalalo daacheyake..