Telugu Lyrics
చూపులు చిందులు చిందులు
పెదవులు ముద్దులు ముద్దులు
నీ కన్నులలో దాగుంది
కామందురా ఓ నా రాణి
ఓ రాణి ఓ నా రాణి
ఓ రాణి ఓ నా రాణి
చుస్కో చుస్కో చుస్కో చుస్కో
చూపులు చిందులు చిందులు
పెదవులు ముద్దులు ముద్దులు
నీ కన్నులలో దాగుంది
కామందురా ఓ నా రాణి
ఓ రాణి ఓ నా రాణి
ఓ రాణి ఓ నా రాణి
ఓ నా రాణి
ఓ నా రాణి
ఆహా నా రాణి
నీ నడుము ఒయ్యారాలన్నీ
ఒకసారి చూస్తే చాలు
చూసుకుంటే చాలు
మరుజన్మకైనా
మరపురాదులే
మరుపురాదులే
ఒకసారి తాకితే చాలు
నీ ఊపు వూగిపోదులే
ఊగిపోదులే
నీ తొలి ప్రేమకై
పోరాటమే
పోరాటమే
చుస్కో చుస్కో చుస్కో చుస్కో
చూపులు చిందులు చిందులు
పెదవులు ముద్దులు ముద్దులు
నీ కన్నులలో దాగుంది
కామందురా ఓ నా రాణి
ఓ రాణి ఓ నా రాణి
ఓ రాణి ఓ నా రాణి
నీ వొంపు సొంపులలో
ఏదో మాయ ఉందమ్మా
ఉందమ్మా
ఆ మాయలోన
పడిపోయానురా
పడిపోయానురా
ఒక కంటి చూపుతో
నన్ను కట్టిపడేశావురా
కట్టిపడేశావురా
నీ ఒడిలోనే
నా స్వర్గంరా
నా స్వర్గంరా
చుస్కో చుస్కో చుస్కో చుస్కో
చూపులు చిందులు చిందులు
పెదవులు ముద్దులు ముద్దులు
నీ కన్నులలో దాగుంది
కామందురా ఓ నా రాణి
ఓ రాణి ఓ నా రాణి
ఓ రాణి ఓ నా రాణి
ఓ రాణి ఓ నా రాణి
ఓ రాణి ఓ నా రాణి
ఆహా నా రాణి
English Lyrics / Transliteration
Choopulu chindulu chindulu
Pedavulu muddulu muddulu
Nee kannulalo daagundi
Kaamandura oh na rani
Oh rani oh na rani
Oh rani oh na rani
Chusko chusko chusko chusko
Choopulu chindulu chindulu
Pedavulu muddulu muddulu
Nee kannulalo daagundi
Kaamandura oh na rani
Oh rani oh na rani
Oh rani oh na rani
Oh na rani
Oh na rani
Aaha na rani
Nee nadumu oyyaaraalanni
Oka saari choosthe chaalu
Choosukunte chaalu
Marujanmakaina
Marapuradule
Marapuradule
Oka saari thaakithe chaalu
Nee oopu oogipodula
Oogipodula
Nee tholi premakai
Poraatame
Poraatame
Chusko chusko chusko chusko
Choopulu chindulu chindulu
Pedavulu muddulu muddulu
Nee kannulalo daagundi
Kaamandura oh na rani
Oh rani oh na rani
Oh rani oh na rani
Nee vompu sompulalo
Edho maaya undamma
Undamma
Aa maayalona
Padipoyaalura
Padipoyaalura
Oka kanti chooputho
Nannu kattipadesavura
Kattipadesavura
Nee odilone
Na swargamra
Na swargamra
Chusko chusko chusko chusko
Choopulu chindulu chindulu
Pedavulu muddulu muddulu
Nee kannulalo daagundi
Kaamandura oh na rani
Oh rani oh na rani
Oh rani oh na rani
Oh rani oh na rani
Oh rani oh na rani
Aaha na rani