Telugu Lyrics
చుట్టూ చంగవి చంగవి చంగా
బైట కోతి లోపల పంది
నీలో నీకే కొంచం భయముందా
బైట కోతి లోపల పంది
నీలో నీకే కొంచం భయముందా
చుట్టూ చంగవి చంగవి చంగా
చుట్టూ చంగవి చంగవి చంగా
లోకమంతా ఊగుతూనే ఉంది
పాలకడలి పోంగి పొరలుతూనే ఉంది
పాలకడలి పోంగి పొరలుతూనే ఉంది
పొద్దొకటి గడిచాక
రాత్రొకటి చేరేలా
ఏదో ఒకటి చేయక
గాలిలోన తేలేలా
చుట్టూ చంగవి చంగవి చంగా
చుట్టూ చంగవి చంగవి చంగా
బైట కోతి లోపల పంది
నీలో నీకే కొంచం భయముందా
బైట కోతి లోపల పంది
నీలో నీకే కొంచం భయముందా
చుట్టూ చంగవి చంగవి చంగా
చుట్టూ చంగవి చంగవి చంగా
మాతో స్నేహం చేస్తే
బాటలోన పందెం పెడితే
వందమంది నిలవలేరు
నీతో ఆట ఆడలేరు
నీవు నేర్పరానిదే
ఎవ్వరూ నేర్చుకోలేరు
నీతో పోటి పడితే
బతికి ఉన్నారే లేదు
చుట్టూ చంగవి చంగవి చంగా
చుట్టూ చంగవి చంగవి చంగా
బైట కోతి లోపల పంది
నీలో నీకే కొంచం భయముందా
బైట కోతి లోపల పంది
నీలో నీకే కొంచం భయముందా
చుట్టూ చంగవి చంగవి చంగా
చుట్టూ చంగవి చంగవి చంగా
English Lyrics / Transliteration
Chuttoo chengavi chengavi canga
Baita kothi lopala pandi
Neelo neeke koncham bhayamundha
Baita kothi lopala pandi
Neelo neeke koncham bhayamundha
Chuttoo chengavi chengavi canga
Chuttoo chengavi chengavi canga
Lokamantha ooguthoone undhi
Paalakadali pongiporaluthoone undhi
Paalakadali pongiporaluthoone undhi
Poddokati gadichaka
Ratrokadi cherela
Edho okati cheyaka
Gaalilona thelela
Chuttoo chengavi chengavi canga
Chuttoo chengavi chengavi canga
Baita kothi lopala pandi
Neelo neeke koncham bhayamundha
Baita kothi lopala pandi
Neelo neeke koncham bhayamundha
Chuttoo chengavi chengavi canga
Chuttoo chengavi chengavi canga
Maatho sneham chesthe
Baatalona pandhem pedithe
Vandhamandhi nilavaleru
Neetho aata aadaleru
Neevu nerparaanide
Evvaroo nerchukoleru
Neetho poti padithe
Bathiki unnare ledu
Chuttoo chengavi chengavi canga
Chuttoo chengavi chengavi canga
Baita kothi lopala pandi
Neelo neeke koncham bhayamundha
Baita kothi lopala pandi
Neelo neeke koncham bhayamundha
Chuttoo chengavi chengavi canga
Chuttoo chengavi chengavi canga