Telugu Lyrics
ఈ ఇష్టసాఖి
మదిలోన వెలిగింది
ఈ ఇష్టసాఖి
ఈ ఇష్టసాఖి
మదిలోన వెలిగింది
కలలను మోసుకుని
వచ్చింది జాబిలి
మెరుపుల వీణ మీటి
పలికింది నా మది
ఇది కల నిజమా
లేక కధనమా
చెలి నయనముల
రహస్యమా
ఈ ఇష్టసాఖి
ఈ ఇష్టసాఖి
మదిలోన వెలిగింది
ఈ ఇష్టసాఖి
ఈ ఇష్టసాఖి
మదిలోన వెలిగింది
తొలి పరిచయమే
మధువని తెలిసె
సరసాల లోతు
హృదయమున నింపే
నమ్మకం బంధమై
బంధం ఒక స్నేహమై
స్నేహం ప్రేమగా
మారునా
ఈ ఇష్టసాఖి
ఈ ఇష్టసాఖి
మదిలోన వెలిగింది
ఈ ఇష్టసాఖి
ఈ ఇష్టసాఖి
మదిలోన వెలిగింది
కలలను మోసుకుని
వచ్చింది జాబిలి
మెరుపుల వీణ మీటి
పలికింది నా మది
ఇది కల నిజమా
లేక కధనమా
చెలి నయనముల
రహస్యమా
ఈ ఇష్టసాఖి
ఈ ఇష్టసాఖి
మదిలోన వెలిగింది
ఈ ఇష్టసాఖి
ఈ ఇష్టసాఖి
మదిలోన వెలిగింది
English Lyrics / Transliteration
Ee Ishtasakhi
Madilona veligindi
Ee Ishtasakhi
Ee Ishtasakhi
Madilona veligindi
Kalalanu mosukuni
Vachindi jaabili
Merupula veena meeti
Palikindi naa madi
Idi kala nijam-aa
Leka kadhanam-aa
Cheli nayanamula
Rahasyam-aa
Ee Ishtasakhi
Ee Ishtasakhi
Madilona veligindi
Ee Ishtasakhi
Ee Ishtasakhi
Madilona veligindi
Toli parichayame
Madhuvani telise
Sarasala lotu
Hrudayamuna nimpe
Nammakam bandhamai
Bandham oka snehamai
Sneham premaga
Marunaa
Ee Ishtasakhi
Ee Ishtasakhi
Madilona veligindi
Ee Ishtasakhi
Ee Ishtasakhi
Madilona veligindi
Kalalanu mosukuni
Vachindi jaabili
Merupula veena meeti
Palikindi naa madi
Idi kala nijam-aa
Leka kadhanam-aa
Cheli nayanamula
Rahasyam-aa
Ee Ishtasakhi
Ee Ishtasakhi
Madilona veligindi
Ee Ishtasakhi
Ee Ishtasakhi
Madilona veligindi