Telugu Lyrics
నాతోనే పుట్టి నాతోనే సాగేది
నన్నే గెలిచి నాన్నే గెలిచేది
క్లోనింగు క్లోనింగు నాదేరా లోకం
నాతోనే పుట్టి నాతోనే సాగేది
నన్నే గెలిచి నాన్నే గెలిచేది
నువ్వొక కలవు నేను నిజమంటివా
నేను కలనా నువ్వే నిజమంటివా
నేనింక లేనని నీకింక భయముందా
వయసుంటే చాలు వయసు నిన్ను కాపాడుతుందా
నా వయసు నా సొంతం నీతోనే పెరిగేది
కొత్తగా వుండేది
క్లోనింగు క్లోనింగు నాదేరా లోకం
నాతోనే పుట్టి నాతోనే సాగేది
నన్నే గెలిచి నాన్నే గెలిచేది
వినకున్నా వినుంటే నలిగిపోయేలా
తెలికున్నా తెలిసి ఉంటే వెళ్ళిపోయేలా
నన్ను నువ్వు దాటాలంటే కొంచెం దాటాలి
చావున్నా నీకుంటే నీతోనే చావేది
ఈ లోకం నా సొంతం నన్నే కోరుకొనేది
కొత్తగా వుండేది
క్లోనింగు క్లోనింగు నాదేరా లోకం
నాతోనే పుట్టి నాతోనే సాగేది
నన్నే గెలిచి నాన్నే గెలిచేది
క్లోనింగు క్లోనింగు నాదేరా లోకం
నాతోనే పుట్టి నాతోనే సాగేది
నన్నే గెలిచి నాన్నే గెలిచేది
English Lyrics / Transliteration
Naathone putti naathone saagedi
Nanne gelichi naanne gelichedi
Cloningu cloningu naadera lokam
Naathone putti naathone saagedi
Nanne gelichi naanne gelichedi
Nuvvoka kalavu nenu nijamantiva
Nenu kalanaa nuvve nijamantiva
Neninka lenani neenke bhayamundhaa
Vayasunte chaalu vayasu ninnu kaapaduthundhaa
Naa vayasu naa sontham neethone perigedi
Kothagaa undedi
Cloningu cloningu naadera lokam
Naathone putti naathone saagedi
Nanne gelichi naanne gelichedi
Vinakunna vinunte naligipoyelaa
Telikunna telisi uninthe vellipoyelaa
Nannu nuvvu daatalaante konchem daataali
Chaavunna neekunte neethone chaavedi
Ee lokam naa sontham nanne korukonedhi
Kothagaa undedi
Cloningu cloningu naadera lokam
Naathone putti naathone saagedi
Nanne gelichi naanne gelichedi
Cloningu cloningu naadera lokam
Naathone putti naathone saagedi
Nanne gelichi naanne gelichedi