Telugu Lyrics
ఆహా సీఎన్ఎన్ ఓడు
కనెక్ట్ అవుదాం కలెక్షన్ అవుదాం
ఇట్స్ అబౌట్ ద న్యూ జనరేషన్
యూత్ కి కావాలి న్యూ ఇన్ఫర్మేషన్
సింపుల్ గా సింపుల్ గా
అర్థమయ్యేలా అర్థమయ్యేలా
ప్రపంచమంతా మన కళ్ళముందే
మన అరచేతిలో మన మనసులో
సీఎన్ఎన్ ఓడు
ఆహా సీఎన్ఎన్ ఓడు
ఎక్కడా లేని కొత్త విషయాలు
తెలియని ఎన్నో కొత్త పద్దతులు
యూత్ కి కావాలి ఇంటరాక్షన్
ఇస్తేనే మనకి ఉంటుంది ఎట్రాక్షన్
చూద్దాం విందాం నేర్చుకుందాం
అని అనుకునే వాళ్లందరం
కలసి కట్టుగా ఒకటే బాట
అదే మన సీఎన్ఎన్ ఓడు
సీఎన్ఎన్ ఓడు
ఆహా సీఎన్ఎన్ ఓడు
లోకం లో జరిగేదంతా
మీకు చెబుతాం మీకు అందిస్తాం
అవసరం లేదు ఎవరి దయా
ఉంది మాకంటూ ఒక ధైర్యం
మనకోసం మన దేశం కోసం
కొత్త కలలు కనే వారందరి కోసం
మేమున్నాం మీకు అండగా
అదే మన సీఎన్ఎన్ ఓడు
సీఎన్ఎన్ ఓడు
ఆహా సీఎన్ఎన్ ఓడు
కనెక్ట్ అవుదాం కలెక్షన్ అవుదాం
ఇట్స్ అబౌట్ ద న్యూ జనరేషన్
యూత్ కి కావాలి న్యూ ఇన్ఫర్మేషన్
సింపుల్ గా సింపుల్ గా
అర్థమయ్యేలా అర్థమయ్యేలా
ప్రపంచమంతా మన కళ్ళముందే
మన అరచేతిలో మన మనసులో
సీఎన్ఎన్ ఓడు
ఆహా సీఎన్ఎన్ ఓడు
English Lyrics / Transliteration
Aaha CNN Odu
Connect audaam collection audaam
It’s about the new generation
Youth ki kaavali new information
Simply ga simply ga
Ardhamayyela ardhamayyela
Prapanchamantha mana kallamunde
Mana arachetilo mana manasulo
CNN Odu
Aaha CNN Odu
Ekkada leni kottha vishayalu
Teliyani enno kottha paddathulu
Youth ki kaavali interaction
Isthene manaki untundi attraction
Chooddaam vindaam nerchukundaam
Ani anukune vaallandaram
Kalisi kattugaa okate baata
Ade mana CNN Odu
CNN Odu
Aaha CNN Odu
Lokam lo jarigedantha
Meeku chebuthaam meeku andisthaam
Avasaram ledu evari daya
Undi maakantu oka dhairyam
Manakosam mana desham kosam
Kottha kalalu kane vaarandari kosam
Memunnaam meeku andagaa
Ade mana CNN Odu
CNN Odu
Aaha CNN Odu
Connect audaam collection audaam
It’s about the new generation
Youth ki kaavali new information
Simply ga simply ga
Ardhamayyela ardhamayyela
Prapanchamantha mana kallamunde
Mana arachetilo mana manasulo
CNN Odu
Aaha CNN Odu