Telugu Lyrics
నా మనసే పట్టి లాగెస్తావే
బమ్మాయ్ బమ్మాయ్ బ్రమరం వలె
నాలోన తిరిగేస్తు ఉన్నావే
కళ్ళల్లోన కలయికలు
పెదవులలోన ముద్దులికలు
నీతోనే నడిచే ఈ నడకలు
నాకిక చాలు ఈ లోకం
మనసేమో నీకే అంకితం
మాటలేమో నీకై సున్నితం
నీ రూపం కళ్ళకు సగం
నీ ధ్యాసే ఈ దినం
కోకా 2.0
నాలోన మొదలెట్టావు నీకో రణం
హో హో హో…
కోకా 2.0
నను నువ్వే మార్చావు ఓ అద్భుతం
ఓ అపురూప సుందరి
నా గుండెలోన నీ మంట
నేనే నేనే నాలో లేనే
నీలోన నేనో భాగం
నేనే నేనే నీలో ఇమిరి
నీ ఊపిరినై ఉన్నా
ఓ అపురూప సుందరి
నా గుండెలోన నీ మంట
ఓ అపురూప సుందరి
నా గుండెలోన నీ మంట
కోకా 2.0
నాలోన మొదలెట్టావు నీకో రణం
హో హో హో…
కోకా 2.0
నను నువ్వే మార్చావు ఓ అద్భుతం
English Lyrics / Transliteration
Naa manase patti laagesthaave
Bammayi Bammayi Bhramaram vale
Naalona thirigesthu unnaave
Kallalona kalayikalu
Pedavulalona muddulikalau
Neethone nadiche ee nadakalu
Naakika chaalu ee lokam
Manasemo neeke ankitham
Maatale mo neekai sunnitham
Nee roopam kallaku sagam
Nee dhyaase ee dinam
Coka 2.0
Naalona modaletthavu neeko ranam
Ho ho ho…
Coka 2.0
Nanu nuvve maarchaavu oh adbhutham
O apuroopa sundari
Naa gundelona nee manta
Nene nene naaloni lene
Neelona neno bhaagam
Nene nene neelo imiri
Nee oopirinaai unnaa
O apuroopa sundari
Naa gundelona nee manta
O apuroopa sundari
Naa gundelona nee manta
Coka 2.0
Naalona modaletthavu neeko ranam
Ho ho ho…
Coka 2.0
Nanu nuvve maarchaavu oh adbhutham