Telugu Lyrics
నేర్చుకోవాలి ఎన్నో జీవిత సత్యాలు
కొన్ని సరదాలు కొన్ని బాధలు
అయినా మనకి ఇష్టమైన కాలేజీ జీవితం
లాలాలాలాలాలా లాలాలాలాలాలా
లాలాలాలాలాలా లాలాలాలాలాలా
అమ్మోరమ్మోరమ్మో అరె అబ్బోరబ్బోరబ్బో
ఎంతైనా మనకి కాలేజీ జీవితం
నేర్చుకోవాలి ఎన్నో జీవిత సత్యాలు
కొన్ని సరదాలు కొన్ని బాధలు
అయినా మనకి ఇష్టమైన కాలేజీ జీవితం
కాలేజీలో రోజులు గడిచిపోతాయి
నవ్వులన్నీ మనతో కలిసిపోతాయి
కొన్ని గురుతులు మనసులో ఉండిపోతాయి
ఎంత తొందరగా పోయినా మనకి గుర్తుంటాయి
కొన్ని స్నేహాలు ఎప్పటికీ నిలిచిపోతాయి
కొన్ని ప్రేమలు మనకోసం ఎదురు చూస్తాయి
కొన్ని జ్ఞాపకాలు మనని వెంటాడుతాయి
మళ్ళీ ఆ రోజులే వస్తే బాగుండుననిపిస్తాయి
లాలాలాలాలాలా లాలాలాలాలాలా
లాలాలాలాలాలా లాలాలాలాలాలా
అమ్మోరమ్మోరమ్మో అరె అబ్బోరబ్బోరబ్బో
ఎంతైనా మనకి కాలేజీ జీవితం
నేర్చుకోవాలి ఎన్నో జీవిత సత్యాలు
కొన్ని సరదాలు కొన్ని బాధలు
అయినా మనకి ఇష్టమైన కాలేజీ జీవితం
కొత్త లోకం కొత్త బంధాలు
కొత్త ఆశలు కొత్త కలలు
కాలం తీరం చేరేదాకా
గడిచిపోయే ఈ సుమధుర క్షణాలు
పరీక్షలు అంటే కొంచెం భయం
ఫలితాలు అంటే ఇంకొంచెం భయం
పాసయ్యామంటే ఎంతో సంతోషం
అదే కదా మనకి కాలేజీ జీవితం
లాలాలాలాలాలా లాలాలాలాలాలా
లాలాలాలాలాలా లాలాలాలాలాలా
అమ్మోరమ్మోరమ్మో అరె అబ్బోరబ్బోరబ్బో
ఎంతైనా మనకి కాలేజీ జీవితం
నేర్చుకోవాలి ఎన్నో జీవిత సత్యాలు
కొన్ని సరదాలు కొన్ని బాధలు
అయినా మనకి ఇష్టమైన కాలేజీ జీవితం
English Lyrics / Transliteration
Nerchukovali enno jeevitha satyaalu
Konni saradaalu konni baadhalu
Ayinaa manaki ishtamaina college jeevitham
Laalalaalaalaalaa laalalaalaalaalaa
Laalalaalaalaalaa laalalaalaalaalaa
Ammorammorammor ammabbo rabbo rabbo
Entaina manaki college jeevitham
Nerchukovali enno jeevitha satyaalu
Konni saradaalu konni baadhalu
Ayinaa manaki ishtamaina college jeevitham
Collegelo rojulu gadichipothayi
Navvulanni manatho kalisipothayi
Konni guruthulu manasulo undipothayi
Entha thondaraga poyinaa manaki gurthuntaayi
Konni snehaalu epetiki nilichipothayi
Konni premalu manakosam eduru choosthayi
Konni gnaapakaalu manani ventaduthayi
Malli aa roojule vaste bagundunanipisthayi
Laalalaalaalaalaa laalalaalaalaalaa
Laalalaalaalaalaa laalalaalaalaalaa
Ammorammorammor ammabbo rabbo rabbo
Entaina manaki college jeevitham
Nerchukovali enno jeevitha satyaalu
Konni saradaalu konni baadhalu
Ayinaa manaki ishtamaina college jeevitham
Kottha lokam kottha bandhaalu
Kottha aashalu kottha kalalu
Kaalam theeram cheredaaka
Gadichipoye ee sumadhura kshanaalu
Parikshalu ante koncham bhayam
Phalithaalu ante inkoncham bhayam
Passayyamente entho santhosham
Ade kada manaki college jeevitham
Laalalaalaalaalaa laalalaalaalaalaa
Laalalaalaalaalaa laalalaalaalaalaa
Ammorammorammor ammabbo rabbo rabbo
Entaina manaki college jeevitham
Nerchukovali enno jeevitha satyaalu
Konni saradaalu konni baadhalu
Ayinaa manaki ishtamaina college jeevitham