Telugu Lyrics
కాలేజీ అమ్మాయిలు కావ్యలోకం
కాలేజీ పోరగాళ్ళు కలల లోకం
కాలేజీ అమ్మాయిలు కావ్యలోకం
లవ్ అంటే తెలియని లోకం
లవ్ తోనే తెలిసిన లోకం
లవ్ అంటే తెలియని లోకం
లవ్ తోనే తెలిసిన లోకం
ఫ్రెండ్ షిప్ అనే ఒక లోకం
లవ్ తోనే వెలిగే లోకం
కాలేజీ పోరగాళ్ళు కలల లోకం
కాలేజీ అమ్మాయిలు కావ్యలోకం
రేపు అనేది మనకోసం
ఎంతో కాలం కలసిఉందాం
కాలేజీ పోరగాళ్ళు కలల లోకం
కాలేజీ అమ్మాయిలు కావ్యలోకం
రేపు అనేది మనకోసం
ఎంతో కాలం కలసిఉందాం
కాలేజీ పోరగాళ్ళు కలల లోకం
కాలేజీ అమ్మాయిలు కావ్యలోకం
ఫ్రెండ్ షిప్ అనే ఒక లోకం
లవ్ తోనే వెలిగే లోకం
కాలేజీ పోరగాళ్ళు కలల లోకం
కాలేజీ అమ్మాయిలు కావ్యలోకం
English Lyrics / Transliteration
College ammayilu kavya lokam
College poragallu kalala lokam
College ammayilu kavya lokam
Love ante teliyani lokam
Love tone telisina lokam
Love ante teliyani lokam
Love tone telisina lokam
Friendship ane oka lokam
Love tone velige lokam
College poragallu kalala lokam
College ammayilu kavya lokam
Repu anedi manakosam
Ento kalam kalisundam
College poragallu kalala lokam
College ammayilu kavya lokam
Repu anedi manakosam
Ento kalam kalisundam
College poragallu kalala lokam
College ammayilu kavya lokam
Friendship ane oka lokam
Love tone velige lokam
College poragallu kalala lokam
College ammayilu kavya lokam