Telugu Lyrics
కలర్ఫుల్ నాగావు…
హే కన్నుల పండుగ చేసావు
కలర్ఫుల్ నాగావు…
హే కన్నుల పండుగ చేసావు
నా దరి చేరిన నిన్నే
నా సొంతం అని పిలిచే
నా మనసున పదిలం గా
బహుకాలం నిలుపుకోవాలని
ఆశగా వేచి చూశా
నా కలల రాణివని
కలర్ఫుల్ నాగావు…
కలర్ఫుల్ నాగావు…
హే కన్నుల పండుగ చేసావు
కలర్ఫుల్ నాగావు…
హే కన్నుల పండుగ చేసావు
వయ్యారంగా అడుగేసి
వగలాడిన సొగసా
నీ రాకతో లోకమంతా
పున్నమి వెన్నెల సొంతమా
ఎంత చందమామవమ్మా
అందాల అల్లికవమ్మా
లోకం లో అందరిలో
నీతో సమానం ఎవరమ్మా
మది నిండా ఎన్నో
ఆశల పల్లకి
కలర్ఫుల్ నాగావు…
కలర్ఫుల్ నాగావు…
హే కన్నుల పండుగ చేసావు
కలర్ఫుల్ నాగావు…
హే కన్నుల పండుగ చేసావు
చుట్టూ చేరిన అందరు
చూస్తున్న చందాన
చూపుల్లోనే కబుర్లు
మాకు వినపడవు కదా
ఎన్నో అందమైన
మాటలు నీతో చెప్పాలని
నీ చెంతకి వచ్చా
చెప్పాలని ప్రేమగా
నా మనసున పదిలం గా
బహుకాలం నిలుపుకోవాలని
ఆశగా వేచి చూశా
నా కలల రాణివని
కలర్ఫుల్ నాగావు…
కలర్ఫుల్ నాగావు…
హే కన్నుల పండుగ చేసావు
కలర్ఫుల్ నాగావు…
హే కన్నుల పండుగ చేసావు
నా దరి చేరిన నిన్నే
నా సొంతం అని పిలిచే
నా మనసున పదిలం గా
బహుకాలం నిలుపుకోవాలని
ఆశగా వేచి చూశా
నా కలల రాణివని
English Lyrics / Transliteration
Colorful nagavu…
Hey kannula panduga chesavu
Colorful nagavu…
Hey kannula panduga chesavu
Naa dari cherina ninne
Naa sontham ani piliche
Naa manasuna padilam ga
Bahukalam nilupukovalani
Aashaga vechi chusa
Naa kalala raani vani
Colorful nagavu…
Colorful nagavu…
Hey kannula panduga chesavu
Colorful nagavu…
Hey kannula panduga chesavu
Vayyaranga adugesi
Vagaladina sogasa
Nee raakatho lokamantha
Punnami vennela sonthama
Entha chandamamavamma
Andala allikavamma
Lokam lo andarilo
Neetho samanam evaramma
Madhi ninda enno
Aashala pallaki
Colorful nagavu…
Colorful nagavu…
Hey kannula panduga chesavu
Colorful nagavu…
Hey kannula panduga chesavu
Chuttu cherina andaru
Choostunna chandaana
Choopullo ne kaburlu
Maaku vinapadavu kada
Enno andamaina
Maatalu neetho cheppalani
Nee chentaki vachaa
Cheppalani premaga
Naa manasuna padilam ga
Bahukalam nilupukovalani
Aashaga vechi chusa
Naa kalala raani vani
Colorful nagavu…
Colorful nagavu…
Hey kannula panduga chesavu
Colorful nagavu…
Hey kannula panduga chesavu
Naa dari cherina ninne
Naa sontham ani piliche
Naa manasuna padilam ga
Bahukalam nilupukovalani
Aashaga vechi chusa
Naa kalala raani vani