Telugu Lyrics
చిరునవ్వుల చిలిపి దాన
ఏంటో నీ హావ భావాల తీరు
నన్ను కట్టిపడేస్తున్నాయే గుండెలో తీరు
చమ్ చమ్ చమ్ చిలిపి జాన
చిరునవ్వుల చిలిపి దాన
ఏంటో నీ హావ భావాల తీరు
నన్ను కట్టిపడేస్తున్నాయే గుండెలో తీరు
కళ్ళతోటే మాటలాడి
మనసున ఎన్నో ఆశలు రేపి
నడిచే నీ నడకల తీరు
అందరి మనసుల నిండా నీదే తీరు
కళ్ళతోటే మాటలాడి
మనసున ఎన్నో ఆశలు రేపి
నడిచే నీ నడకల తీరు
అందరి మనసుల నిండా నీదే తీరు
చమ్ చమ్ చమ్ చిలిపి జాన
చిరునవ్వుల చిలిపి దాన
ఏంటో నీ హావ భావాల తీరు
నన్ను కట్టిపడేస్తున్నాయే గుండెలో తీరు
చూపులతోటే మాయ చేసి
నా మనసున తొలి ప్రేమను నింపి
నీతోనే నేనై పోనా
నీ ఊహల్లోనే నిద్రిపోనా
చూపులతోటే మాయ చేసి
నా మనసున తొలి ప్రేమను నింపి
నీతోనే నేనై పోనా
నీ ఊహల్లోనే నిద్రిపోనా
చమ్ చమ్ చమ్ చిలిపి జాన
చిరునవ్వుల చిలిపి దాన
ఏంటో నీ హావ భావాల తీరు
నన్ను కట్టిపడేస్తున్నాయే గుండెలో తీరు
చమ్ చమ్ చమ్ చిలిపి జాన
చిరునవ్వుల చిలిపి దాన
ఏంటో నీ హావ భావాల తీరు
నన్ను కట్టిపడేస్తున్నాయే గుండెలో తీరు
English Lyrics / Transliteration
Chirunavvula chilipi daana
Ento nee haava bhaavaala theeru
Nannu kattipadestunnaye gundelo theeru
Cham cham cham chilipi jaana
Chirunavvula chilipi daana
Ento nee haava bhaavaala theeru
Nannu kattipadestunnaye gundelo theeru
Kallathote maataladi
Manasuna enno aashalu repi
Nadiche nee nadakala theeru
Andari manasula nindaa neede theeru
Kallathote maataladi
Manasuna enno aashalu repi
Nadiche nee nadakala theeru
Andari manasula nindaa neede theeru
Cham cham cham chilipi jaana
Chirunavvula chilipi daana
Ento nee haava bhaavaala theeru
Nannu kattipadestunnaye gundelo theeru
Chupulathote maaya chesi
Naa manasuna tholi premanu nimpi
Neethone nenai ponaa
Nee oohallone nidripomaa
Chupulathote maaya chesi
Naa manasuna tholi premanu nimpi
Neethone nenai ponaa
Nee oohallone nidripomaa
Cham cham cham chilipi jaana
Chirunavvula chilipi daana
Ento nee haava bhaavaala theeru
Nannu kattipadestunnaye gundelo theeru
Cham cham cham chilipi jaana
Chirunavvula chilipi daana
Ento nee haava bhaavaala theeru
Nannu kattipadestunnaye gundelo theeru