Telugu Lyrics
ప్రేమను సంబరమాడదాం
అరె రా రా అమ్మాయిలు
ప్రేమను సంబరమాడదాం
హే నేడు మనదే ఈ ఉదయం
ఈ రోజు మనదే ఈ సాయంత్రం
ఏంతో కలలు కన్నాం
నేడు నిజం చేసుకున్నాం
రా రా అమ్మాయిలు
ప్రేమను సంబరమాడదాం
అరె రా రా అమ్మాయిలు
ప్రేమను సంబరమాడదాం
ఓ సాయంత్రం నువ్వొచ్చావ్
హృదయం నీకై వెతికేసింది
మనసులోన తొలి సవ్వడి
నీతోనే మొదలయ్యింది
నీతోనే మొదలయ్యింది
ఏంతో ఆశలు మోయింది
ఒంటరితనమెంతో
వదిలి నువ్వే వచ్చావు
హే నేడు మనదే ఈ ఉదయం
ఈ రోజు మనదే ఈ సాయంత్రం
ఏంతో కలలు కన్నాం
నేడు నిజం చేసుకున్నాం
రా రా అమ్మాయిలు
ప్రేమను సంబరమాడదాం
అరె రా రా అమ్మాయిలు
ప్రేమను సంబరమాడదాం
మన మధ్యన అందమైన
ప్రియురాళ్ళని దాచుకుందాం
మన చుట్టూ చేరిన
ప్రేమనే కాపాడుకుందాం
నీకోసం నేనున్నా
నాకోసం నువ్వేలే
ప్రేమలోన పున్నమి
నీతోనే నేనున్న
హే నేడు మనదే ఈ ఉదయం
ఈ రోజు మనదే ఈ సాయంత్రం
ఏంతో కలలు కన్నాం
నేడు నిజం చేసుకున్నాం
రా రా అమ్మాయిలు
ప్రేమను సంబరమాడదాం
అరె రా రా అమ్మాయిలు
ప్రేమను సంబరమాడదాం
హే నేడు మనదే ఈ ఉదయం
ఈ రోజు మనదే ఈ సాయంత్రం
ఏంతో కలలు కన్నాం
నేడు నిజం చేసుకున్నాం
English Lyrics / Transliteration
Premmanu sambaramaadadaam
Are raa raa ammayilu
Premmanu sambaramaadadaam
Hey nedu manade ee udayam
Ee roju manade ee saayantram
Entho kalalu kannam
Nedu nijam cheskunnam
Raa raa ammayilu
Premmanu sambaramaadadaam
Are raa raa ammayilu
Premmanu sambaramaadadaam
O saayantram nuvvachav
Hrudayam neekai vethikesindi
Manasulona tholi savvadi
Neethone modalayyindi
Neethone modalayyindi
Entho aashalu moyindi
Ontarithanamenatho
Vadhili nuvve vachavu
Hey nedu manade ee udayam
Ee roju manade ee saayantram
Entho kalalu kannam
Nedu nijam cheskunnam
Raa raa ammayilu
Premmanu sambaramaadadaam
Are raa raa ammayilu
Premmanu sambaramaadadaam
Mana madhyana andamaina
Priyu raallani daachukundaam
Mana chuttu cherina
Premane kaapadukundaam
Neekosam nenunna
Naakosam nuvvule
Premalona punnami
Neethone nenunna
Hey nedu manade ee udayam
Ee roju manade ee saayantram
Entho kalalu kannam
Nedu nijam cheskunnam
Raa raa ammayilu
Premmanu sambaramaadadaam
Are raa raa ammayilu
Premmanu sambaramaadadaam
Hey nedu manade ee udayam
Ee roju manade ee saayantram
Entho kalalu kannam
Nedu nijam cheskunnam