Telugu Lyrics
ఓ ఓ ఓ ఓ…
ఓ ఓ ఓ ఓ…
ఓ ఓ ఓ ఓ…
రా రమ్మని పిలుస్తుంది ఈ సాయంత్రం
పా పామని పిలుస్తుంది ఈ సాయంత్రం
గాలిలో తేలిపోతూ కల గంటూ
ఈ క్షణంలో కలిసిపోవో
ఓ ఓ ఓ ఓ…
ఓ ఓ ఓ ఓ…
ఓ ఓ ఓ ఓ…
ఓ ఓ ఓ ఓ…
గడియారం ముల్లు ఆగిపోనీ
కాలమంతా స్తంభించిపోనీ
నువ్వేగా నా ప్రాణమని
తెలియని నీకింక దాచుకోనీ
ఆశ పడుతున్న అల్లరిలో
ఉన్నట్టుండి తొలగాలనీ
రంగుల రంగవల్లులలో
నీ తోడుగా అల్లరి చేయాలనీ
నే కోరుకుంటున్నా
ఆశ పడుతున్నా
నీ కళ్ళలోన
నన్ను చూస్తున్నా
ఈ రాత్రికి
అవును అను
నా మనసులో
ఒక చోటు ఇవ్వు
కొత్త లోకం
చూడాలనీ
నీతో నే
కలవాలనీ
రా రమ్మని పిలుస్తుంది ఈ సాయంత్రం
పా పామని పిలుస్తుంది ఈ సాయంత్రం
గాలిలో తేలిపోతూ కల గంటూ
ఈ క్షణంలో కలిసిపోవో
ఓ ఓ ఓ ఓ…
ఓ ఓ ఓ ఓ…
ఓ ఓ ఓ ఓ…
ఓ ఓ ఓ ఓ…
చుట్టూర ఈ లోకం
మాయమైపోయనీ
నీతో ఈ క్షణం
నే ఒంటరి గాన
మదిలోన మాట
ఏమోగాని
అందనంత దూరం
చెప్పనా
ఈ సాయంత్రం
ఏదో మోజు
నీతో నాతో
ఆడాలనీ
హద్దులు లేని
ఆనందాన
మునిగి తేలాలనీ
నే కోరుకుంటున్నా
ఆశ పడుతున్నా
నీ కళ్ళలోన
నన్ను చూస్తున్నా
ఈ రాత్రికి
అవును అను
నా మనసులో
ఒక చోటు ఇవ్వు
కొత్త లోకం
చూడాలనీ
నీతో నే
కలవాలనీ
రా రమ్మని పిలుస్తుంది ఈ సాయంత్రం
పా పామని పిలుస్తుంది ఈ సాయంత్రం
గాలిలో తేలిపోతూ కల గంటూ
ఈ క్షణంలో కలిసిపోవో
ఓ ఓ ఓ ఓ…
ఓ ఓ ఓ ఓ…
ఓ ఓ ఓ ఓ…
ఓ ఓ ఓ ఓ…
English Lyrics / Transliteration
O O O O…
O O O O…
O O O O…
Ra rammani pilustundi ee sayantram
Pa pamani pilustundi ee sayantram
Gaalilo telipootu kala gantoo
Ee kshanamlo kalisipovo
O O O O…
O O O O…
O O O O…
O O O O…
Gadiyaram mullu aagiponi
Kaalamanta sthambhinchiponi
Nuvvega naa praanmani
Teliyani neeki inka dachukoni
Aasha padutunna allarilo
Unnatundi tolagalani
Rangula rangavallulalo
Nee thodugaa allari cheyalani
Ne korukuntunna
Aasha padutunna
Nee kallalona
Nannu choostunna
Ee raatiki
Avunu anu
Naa manasulo
Oka chotu ivvu
Kotta lokam
Choodalani
Neetho ne
Kalavalani
Ra rammani pilustundi ee sayantram
Pa pamani pilustundi ee sayantram
Gaalilo telipootu kala gantoo
Ee kshanamlo kalisipovo
O O O O…
O O O O…
O O O O…
O O O O…
Chuttura ee lokam
Mayamaipoyani
Neetho ee kshanam
Ne ontari gaana
Madilona maata
Emogani
Andananta dooram
Cheppana
Ee sayantram
Edho moju
Neetho naatho
Aadalani
Haddulu leni
Aanandaana
Munigi telalani
Ne korukuntunna
Aasha padutunna
Nee kallalona
Nannu choostunna
Ee raatiki
Avunu anu
Naa manasulo
Oka chotu ivvu
Kotta lokam
Choodalani
Neetho ne
Kalavalani
Ra rammani pilustundi ee sayantram
Pa pamani pilustundi ee sayantram
Gaalilo telipootu kala gantoo
Ee kshanamlo kalisipovo
O O O O…
O O O O…
O O O O…
O O O O…