Telugu Lyrics
హాస్యమే జీవితానికి ఆనందం
హాస్యమే లోకానికి సౌభాగ్యం
హాస్యమంటే నవ్వే నవ్వు
హాస్యమంటే పొందే పుణ్యం
హాస్యమే లోకానికి సౌభాగ్యం
హాస్యమంటే నవ్వే నవ్వు
హాస్యమంటే పొందే పుణ్యం
English Lyrics / Transliteration
Haasyame jeevithaaniki aanandam
Haasyame lokaaniki soubhagyam
Haasyamante navve navvu
Haasyamante ponde punyam
Haasyame lokaaniki soubhagyam
Haasyamante navve navvu
Haasyamante ponde punyam