Telugu Lyrics
నేర్చుకోవాలి సాధనము
తాళలేక తల్లడిల్లి
ఎవ్వరినీ నిందించెదు
అవ్వక తప్పదు మనకు
అందరినీ వదలక తప్పదు
కాలము కన్నది ఏది
కన్నది ఎవ్వరు నేడు
కాలములో కాలంతో
కదిలితేనే గెలుపు
మనసులోన మమతతో
మనసులోన మనసుతో
నడిచినప్పుడే సాయము
సాధించుకో ప్రతిరోజు
సేవించుకో నీ దైవము
ఓర్పు వుండాలి సహనము
నేర్చుకోవాలి సాధనము
తాళలేక తల్లడిల్లి
ఎవ్వరినీ నిందించెదు
అవ్వక తప్పదు మనకు
అందరినీ వదలక తప్పదు
English Lyrics / Transliteration
Nerchukovaali saadhanamu
Taalale’ka talladilli
Evvarinee nindinchedu
Avvaka tappadu manaku
Andarinee vadalaka tappadu
Kaalamu kannadi edi
Kannadi evvaru nedu
Kaalamulo kaalam tho
Kadilitheney gelupu
Manasulona mamathatho
Manasulona manasutho
Nadichinappudey saayamu
Saadinchukoo pratIroju
Sevinchukoo nee daivamu
Orpu undaali sahanamu
Nerchukovaali saadhanamu
Taalale’ka talladilli
Evvarinee nindinchedu
Avvaka tappadu manaku
Andarinee vadalaka tappadu