Telugu Lyrics
బలమే మన సంపదం
అడవి చీకట్లైనా
అగ్గిపుల్లతో వెలుగు
వెన్నెల నీరైన
మన చేతికిరాని
రక్తపు చారికైన
మన గుండెలనంటు
పోరాటం నర నరాలలో
పూసింది విప్లవ పతాకం
శత్రువుల గుండెల్లో
చీకట్లు కమ్ముకున్నా
మరణమే నీకు స్నేహమైతే
మరో నరకం ఇంకెక్కడ
భుజాన మోసుకెళ్ళె
భవితకు నీవొక చిరునామా
కామ్రేడ్ కామ్రేడ్
నీ పేరే ఒక గీతం
కామ్రేడ్ కామ్రేడ్
నీ మాటే ఒక మంత్రం
కామ్రేడ్ కామ్రేడ్
నీ నడకే ఒక యాగం
కామ్రేడ్ కామ్రేడ్
నీ ఊపే ఒక యుద్ధం
స్వేచ్ఛకు నువ్వో అగ్నికీలం
నిరసనకు నువ్వో ప్రతిధ్వానం
శౌర్యానికొక రూపం
న్యాయానికి నువ్వో దీపం
త్యాగానికి నీది తొలి అడుగు
ప్రతి అడుగులోనూ వేయి అడుగులు
విప్లవ జ్వాలలు రగిలించే
నీ చూపులోన ఓ వెలుగు
కామ్రేడ్ కామ్రేడ్
నీ పేరే ఒక గీతం
కామ్రేడ్ కామ్రేడ్
నీ మాటే ఒక మంత్రం
కామ్రేడ్ కామ్రేడ్
నీ నడకే ఒక యాగం
కామ్రేడ్ కామ్రేడ్
నీ ఊపే ఒక యుద్ధం
హేయ్
ఓ కామ్రేడ్
ఓ కామ్రేడ్
ఓ కామ్రేడ్
ఓ కామ్రేడ్
English Lyrics / Transliteration
Balamē mana sampadaṁ
Aḍavi cīkaṭlainā
Aggi pullatō velugu
Vennela nīrainā
Mana cētikirāni
Raktapu cārikainā
Mana guṇḍelanaṇṭu
Pōrāṭaṁ nara narālalō
Pūsindi viplava patākaṁ
Śatruvula guṇḍellō
Cīkaṭlu kammukunnnā
Maraṇamē nīku snēhamaitē
Marō narakaṁ iṅkeikkaḍa
Bhujāna mōsukelle
Bhavitaku nīvo’ka cirunāmā
Kāmrēḍ kāmrēḍ
Nī pērē oka gītaṁ
Kāmrēḍ kāmrēḍ
Nī māṭē oka mantraṁ
Kāmrēḍ kāmrēḍ
Nī naḍakē oka yāgaṁ
Kāmrēḍ kāmrēḍ
Nī ūpē oka yuddhaṁ
Svēcchaku nuvvō agnikīlaṁ
Nirasana ku nuvvō pratidhvaṁṁ
Śauryānikōka rūpaṁ
Nyāyāniki nuvvō dīpaṁ
Tyāgāniki nidi toli aḍugu
Prati aḍugulōnū vēyi aḍugulu
Viplava jvālalu ragilin̄cē
Nī cūpulōna o velugu
Kāmrēḍ kāmrēḍ
Nī pērē oka gītaṁ
Kāmrēḍ kāmrēḍ
Nī māṭē oka mantraṁ
Kāmrēḍ kāmrēḍ
Nī naḍakē oka yāgaṁ
Kāmrēḍ kāmrēḍ
Nī ūpē oka yuddhaṁ
Hēy
Ō kāmrēḍ
Ō kāmrēḍ
Ō kāmrēḍ
Ō kāmrēḍ