Telugu Lyrics
ఏంటో అన్నీ అవునులే…
నేను వస్తే నువ్వక్కడ…
నువ్వు వస్తే నేనుక్కడ…
అవునులే అవునులే…
ఏంటో అన్నీ అవునులే…
నేను వస్తే నువ్వక్కడ…
నువ్వు వస్తే నేనుక్కడ…
ఏదో ఒక కారణంతో…
ఎదురయ్యే తనువూ…
ఏదో ఒక బంధంతో…
పంచుకునే మనవూ…
అవునులే అవునులే…
ఏంటో అన్నీ అవునులే…
తొలిసారి చూసినప్పుడు…
తెలియని భావమే…
కొసరి కొసరి పిలిచినప్పుడు…
తొందరల వేగమే…
తొలిసారి చూసినప్పుడు…
తెలియని భావమే…
కొసరి కొసరి పిలిచినప్పుడు…
తొందరల వేగమే…
కొసరికొసరి పిలిచినప్పుడు…
తొందరల వేగమే…
అయినా అవునులే అవునులే…
ఏంటో అన్నీ అవునులే…
నేను వస్తే నువ్వక్కడ…
నువ్వు వస్తే నేనుక్కడ…
పక్కనే నువ్వుంటే…
పారే నదిలా…
మనసు పరుగెత్తే…
పిచ్చి వలలా…
పక్కనే నువ్వుంటే…
పారే నదిలా…
మనసు పరుగెత్తే…
పిచ్చి వలలా…
అందనంత దూరంలో…
కనుపాప కాగానే…
అవతల నువ్వే చూస్తున్నా…
నన్ను నువ్వేనా…
అవతల నువ్వే చూస్తున్నా…
నన్ను నువ్వేనా…
అవునులే అవునులే…
ఏంటో అన్నీ అవునులే…
నేను వస్తే నువ్వక్కడ…
నువ్వు వస్తే నేనుక్కడ…
అవునులే అవునులే…
ఏంటో అన్నీ అవునులే…
English Lyrics / Transliteration
Ento anni avunule…
Nenu vaste nuvvakkada…
Nuvvu vaste nenakkada…
Avunule avunule…
Ento anni avunule…
Nenu vaste nuvvakkada…
Nuvvu vaste nenakkada…
Edo oka karananto…
Edurayye tanuvuu…
Edo oka bandhamto…
Panchukune manavuu…
Avunule avunule…
Ento anni avunule…
Tolisari chusinappudu…
Teliyani bhavame…
Kosari kosari pilichinappudu…
Tondarala vegame…
Tolisari chusinappudu…
Teliyani bhavame…
Kosari kosari pilichinappudu…
Tondarala vegame…
Kosari kosari pilichinappudu…
Tondarala vegame…
Ayina avunule avunule…
Ento anni avunule…
Nenu vaste nuvvakkada…
Nuvvu vaste nenakkada…
Pakkane nuvvunte…
Paare nadila…
Manasu parugetthe…
Picchi valala…
Pakkane nuvvunte…
Paare nadila…
Manasu parugetthe…
Picchi valala…
Andananta dooramlo…
Kanupaapa kaagane…
Avatala nuvve chustunna…
Nannu nuvvena…
Avatala nuvve chustunna…
Nannu nuvvena…
Avunule avunule…
Ento anni avunule…
Nenu vaste nuvvakkada…
Nuvvu vaste nenakkada…
Avunule avunule…
Ento anni avunule…