Telugu Lyrics
ఏదో నిన్ను కట్టెశానా
నీ చేతుల్లో నేనెపుడో
ఏదో నిన్ను పట్టిశానా
నీ లోపల నేనెపుడో
ఏదో నిన్ను నట్టేశానా
నీ ఊపిరి నేనెపుడో
ఏదో నిన్ను చుట్టేశానా
ఒక పిచ్చి ప్రేమ నిన్ను వదిలేయదే
నిన్ను కాదంటే నీకిష్టమె
ఒక పిచ్చి ప్రేమ నిన్ను వదిలేయదే
నిన్ను కాదంటే నీకిష్టమె
నా చూపుతో దాచా నీ రూపు
నిన్నే కోరి మరీ
నా మాటతో రాసా నీ పేరు
అంతేగా మరి
నీతోనే ఉంటా
నీ తోనే పంచుకుంటా
నీతోనే ఉంటా
నీ తోనే పంచుకుంటా
చూస్తూ నిన్ను నేను
నేనే మరిచిపోతున్నా
కల లోన వున్నా
నిన్ను కొంటె కోరికతో
చుస్తూ నిన్ను నేను
నేనే మరిచిపోతున్నా
కల లోన వున్నా
నిన్ను కొంటె కోరికతో
ఒక పిచ్చి ప్రేమ నిన్ను వదిలేయదే
నిన్ను కాదంటే నీకిష్టమె
ఒక పిచ్చి ప్రేమ నిన్ను వదిలేయదే
నిన్ను కాదంటే నీకిష్టమె
English Lyrics / Transliteration
Edho ninnu kattesana
Nee chethullo nenepudo
Edho ninnu pattisana
Nee lopala nenepudo
Edho ninnu nattesana
Nee oopiri nenepudo
Edho ninnu chuttensana
Oka pichi prema ninnu vadileyade
Ninnu kadante neekistame
Oka pichi prema ninnu vadileyade
Ninnu kadante neekistame
Na chupudho dhacha nee roopu
Ninne kori maree
Na maatadho rasa nee peru
Anthega mari
Neethone untaa
Nee thone panchukuntaa
Neethone untaa
Nee thone panchukuntaa
Choosthoo ninnu nenu
Nene marichipothunna
Kala lona vunna
Ninnu konte korikatho
Choosthoo ninnu nenu
Nene marichipothunna
Kala lona vunna
Ninnu konte korikatho
Oka pichi prema ninnu vadileyade
Ninnu kadante neekistame
Oka pichi prema ninnu vadileyade
Ninnu kadante neekistame