Telugu Lyrics
నా మనసులో నీ స్థానమేంటో
కళ్ళు చెప్పే భాషల్లో
ఏవో కబుర్లే వింటా
ఒక పిచ్చి ఫీలింగ్
అది ఒక పిచ్చి ఫీలింగ్
నీతో ఉన్న క్షణాలలో
నిన్నే చూస్తున్నా
ఒక పిచ్చి ఫీలింగ్
అది ఒక పిచ్చి ఫీలింగ్
అంతే కదా నేనింకా
అంతలోనే బ్రతికున్నా
నువ్వే ఒక అందమైన పాట
అనిపిస్తున్నావు ఎప్పుడు
నేను వింటుంటే నిన్ను
మరచిపోతున్నా
నువ్వే ఒక అందమైన కల
అనిపిస్తున్నావు ఎప్పుడు
నీలో నేనున్నప్పుడు
నేను లేకున్నా
నీ మనసులో నా స్థానమేంటో
నా మనసులో నీ స్థానమేంటో
కళ్ళు చెప్పే భాషల్లో
ఏవో కబుర్లే వింటా
ఒక పిచ్చి ఫీలింగ్
అది ఒక పిచ్చి ఫీలింగ్
నీతో ఉన్న క్షణాలలో
నిన్నే చూస్తున్నా
ఒక పిచ్చి ఫీలింగ్
అది ఒక పిచ్చి ఫీలింగ్
అంతే కదా నేనింకా
అంతలోనే బ్రతికున్నా
నీ నవ్వులు
నాకు ఎప్పుడూ
అందమైన వెలుగులే
నీ మాటలు
నాకు ఎప్పుడూ
అందమైన స్పర్శలే
నువ్వే ఒక అందమైన పాట
అనిపిస్తున్నావు ఎప్పుడు
నేను వింటుంటే నిన్ను
మరచిపోతున్నా
నువ్వే ఒక అందమైన కల
అనిపిస్తున్నావు ఎప్పుడు
నీలో నేనున్నప్పుడు
నేను లేకున్నా
నీ మనసులో నా స్థానమేంటో
నా మనసులో నీ స్థానమేంటో
కళ్ళు చెప్పే భాషల్లో
ఏవో కబుర్లే వింటా
ఒక పిచ్చి ఫీలింగ్
అది ఒక పిచ్చి ఫీలింగ్
నీతో ఉన్న క్షణాలలో
నిన్నే చూస్తున్నా
ఒక పిచ్చి ఫీలింగ్
అది ఒక పిచ్చి ఫీలింగ్
అంతే కదా నేనింకా
అంతలోనే బ్రతికున్నా
English Lyrics / Transliteration
Naa manasulo nee sthanam’ento
Kallu cheppe bhashallo
EvO kaburlE vinta
Oka pichi feeling
Adi oka pichi feeling
Neetho unna kshaNaalalO
NinnE choosthunna
Oka pichi feeling
Adi oka pichi feeling
Anthe kadA nEninka
AnthalonE brathikhunna
NuvvE oka andamaina paata
Anipisthunnaavu eppuDu
Nenu vintuntE ninnu
Marachipothunna
NuvvE oka andamaina kala
Anipisthunnaavu eppuDu
Neelo nenunnappuDu
Nenu lEkunna
Nee manasulo naa sthanam’ento
Naa manasulo nee sthanam’ento
Kallu cheppe bhashallo
EvO kaburlE vinta
Oka pichi feeling
Adi oka pichi feeling
Neetho unna kshaNaalalO
NinnE choosthunna
Oka pichi feeling
Adi oka pichi feeling
Anthe kadA nEninka
AnthalonE brathikhunna
Nee navvulu
Naaku eppuDoo
Andamaina velugulE
Nee maatalu
Naaku eppuDoo
Andamaina sparshalE
NuvvE oka andamaina paata
Anipisthunnaavu eppuDu
Nenu vintuntE ninnu
Marachipothunna
NuvvE oka andamaina kala
Anipisthunnaavu eppuDu
Neelo nenunnappuDu
Nenu lEkunna
Nee manasulo naa sthanam’ento
Naa manasulo nee sthanam’ento
Kallu cheppe bhashallo
EvO kaburlE vinta
Oka pichi feeling
Adi oka pichi feeling
Neetho unna kshaNaalalO
NinnE choosthunna
Oka pichi feeling
Adi oka pichi feeling
Anthe kadA nEninka
AnthalonE brathikhunna