Telugu Lyrics
అంతలోనే అందుకోవా
ప్రతిసారీ ప్రతిసారీ
మనసులో ఏదేదో అనిపిస్తే
అదిగో అదేనే కదా
నా ప్రేమ నీ మీద
నీ చిరునవ్వు చూసిన ప్రతిసారీ
చల్లటి గాలులు వీస్తుంటే
నీ కళ్ళు చూసిన ప్రతిసారీ
పులకింతలేమో కలుగుతుంటే
ఈ ఫీలింగే ఒక క్రేజీ ఫీలింగ్
నా గుండెలోన నిన్నే చూసి
ఈ ఫీలింగే ఒక క్రేజీ ఫీలింగ్
ప్రేయసిని చూసిన యువకుడిలా
ఒంటరిగా ఉన్నప్పుడు
నీ తలపులు వస్తే
నవ్వులేవో వస్తాయి
ఒంటరిగా నడచినప్పుడు
నీ చేయి తాకినట్టు
వెచ్చగానే అనిపిస్తుంది
నీ చిరునవ్వు చూసిన ప్రతిసారీ
చల్లటి గాలులు వీస్తుంటే
నీ కళ్ళు చూసిన ప్రతిసారీ
పులకింతలేమో కలుగుతుంటే
ఈ ఫీలింగే ఒక క్రేజీ ఫీలింగ్
నా గుండెలోన నిన్నే చూసి
ఈ ఫీలింగే ఒక క్రేజీ ఫీలింగ్
ప్రేయసిని చూసిన యువకుడిలా
ఏదో తెలియని
లోకం లోకి
నన్ను లాగేస్తుందే
నన్ను లాగేస్తుందే
మాటల్లో చెప్పలేని
నీ అందాన్ని చూస్తుంటే
నే మైమరిచిపోతున్నా
నీ చిరునవ్వు చూసిన ప్రతిసారీ
చల్లటి గాలులు వీస్తుంటే
నీ కళ్ళు చూసిన ప్రతిసారీ
పులకింతలేమో కలుగుతుంటే
ఈ ఫీలింగే ఒక క్రేజీ ఫీలింగ్
నా గుండెలోన నిన్నే చూసి
ఈ ఫీలింగే ఒక క్రేజీ ఫీలింగ్
ప్రేయసిని చూసిన యువకుడిలా
English Lyrics / Transliteration
Anthalone andukova
Prathisari prathisari
Manasulo ededo anipisthe
Adigo adhene kada
Naa prema nee meeda
Nee chirunavvu choosina prathisari
Challati gaalulu veestunte
Nee kallu choosina prathisari
Pulakinthale mo kalugutunte
Ee feelinge oka crazy feeling
Naa gundelona ninne choosi
Ee feelinge oka crazy feeling
Preyasini choosina yuvakudila
Ontariga unnappudu
Nee talapulu vasthe
Navvule vo vastayi
Ontariga nadachinappudu
Nee cheyi thaakinattu
Vechchagane anipistundi
Nee chirunavvu choosina prathisari
Challati gaalulu veestunte
Nee kallu choosina prathisari
Pulakinthale mo kalugutunte
Ee feelinge oka crazy feeling
Naa gundelona ninne choosi
Ee feelinge oka crazy feeling
Preyasini choosina yuvakudila
Edho theliyani
Lokam loki
Nannu laagestundhe
Nannu laagestundhe
Maatallo cheppaleni
Nee andanni choostunte
Ne maimarichipothunna
Nee chirunavvu choosina prathisari
Challati gaalulu veestunte
Nee kallu choosina prathisari
Pulakinthale mo kalugutunte
Ee feelinge oka crazy feeling
Naa gundelona ninne choosi
Ee feelinge oka crazy feeling
Preyasini choosina yuvakudila