Telugu Lyrics
ఆకాశం నీ
నీలిమంట నీ
కాంతిని నే
ఒడిసి పట్టెలే
నాలోని తపన
అంతం కాదెలే
నాలోని గానం
పయనం చేసెలే
నీకై వేచే
క్షణం క్షణం
కన్నుల కలలు
గుండెలో అలలు
మెల్లిగా మెలిమెల్లగా
మెరుపులా కదిలెలే
నీకై వేచే
క్షణం క్షణం
కన్నుల కలలు
గుండెలో అలలు
మెల్లిగా మెలిమెల్లగా
మెరుపులా కదిలెలే
మనసున మాట
మౌనంగా
నయనాన బాస
నెమ్మదిగా
అడుగున అడుగు
ఏంతో దూరం
పయనించనే
దారికా నీ
ఆకాశం నీ
నీలిమంట నీ
కాంతిని నే
ఒడిసి పట్టెలే
నాలోని తపన
అంతం కాదెలే
నాలోని గానం
పయనం చేసెలే
నీకై వేచే
క్షణం క్షణం
కన్నుల కలలు
గుండెలో అలలు
మెల్లిగా మెలిమెల్లగా
మెరుపులా కదిలెలే
రగిలే ఆశ
మదిలోన
అలసిపోనీ
అడుగుల జాడ
తెలియనీ
చేరగాలె
నీ గుండె లోతు
చేరగాలె
నీ మనసు తీరు
నేనైపోవాలె
నీకై వేచే
క్షణం క్షణం
కన్నుల కలలు
గుండెలో అలలు
మెల్లిగా మెలిమెల్లగా
మెరుపులా కదిలెలే
నీకై వేచే
క్షణం క్షణం
కన్నుల కలలు
గుండెలో అలలు
మెల్లిగా మెలిమెల్లగా
మెరుపులా కదిలెలే
English Lyrics / Transliteration
Aakaasham Nee
Neelimanta Nee
Kaantini Ne
Odisi Pattile
Naaloni Tapana
Antam Kaadele
Naaloni Gaanam
Payanam Chesele
Neekai Veeche
Kshanam Kshanam
Kannula Kalalu
Gundelo Alalu
Melligaa Melimellagaa
Merupulaa Kadilele
Neekai Veeche
Kshanam Kshanam
Kannula Kalalu
Gundelo Alalu
Melligaa Melimellagaa
Merupulaa Kadilele
Manasuna Maata
Mounamgaa
Nayanaana Baasa
Nemmadigaa
Aduguna Adugu
Entho Dooram
Payaninchane
Daa Rikaa Nee
Aakaasham Nee
Neelimanta Nee
Kaantini Ne
Odisi Pattile
Naaloni Tapana
Antam Kaadele
Naaloni Gaanam
Payanam Chesele
Neekai Veeche
Kshanam Kshanam
Kannula Kalalu
Gundelo Alalu
Melligaa Melimellagaa
Merupulaa Kadilele
Ragile Aasha
Madilona
Alasiponee
Adugula Jaada
Teliyani
Cheragaale
Nee Gunde Lothu
Cheragaale
Nee Manasu Theeru
Nenai Povaale
Neekai Veeche
Kshanam Kshanam
Kannula Kalalu
Gundelo Alalu
Melligaa Melimellagaa
Merupulaa Kadilele
Neekai Veeche
Kshanam Kshanam
Kannula Kalalu
Gundelo Alalu
Melligaa Melimellagaa
Merupulaa Kadilele