Telugu Lyrics
దావీదు వలెనే నేను
దావీదు వలెనే దావీదు వలెనే
దావీదు వలెనే నేను
గోలియాతును నేడు నేనే కొట్టాలి
పలిస్తీనుల గుండెలో భయము రేపాలి
దావీదు వలెనే దావీదు వలెనే
దావీదు వలెనే నేను
ఎన్ని ఆటంకాలొచ్చినా
ఎన్ని కష్టాలు వచ్చినా
ఎన్ని దెబ్బలొచ్చినా
ఎన్ని అవమానాలొచ్చినా
వీరనారి వీణా నీడలో
విజయగీతము పాడగా
సాహసంతో సాగిపోగా
జగము నాతో నవ్వగా
దావీదు వలెనే దావీదు వలెనే
దావీదు వలెనే నేను
గోలియాతును నేడు నేనే కొట్టాలి
పలిస్తీనుల గుండెలో భయము రేపాలి
దావీదు వలెనే దావీదు వలెనే
దావీదు వలెనే నేను
శత్రువులందరూ భయపడగా
సింహపు గుండెతో నిలచి
పదునైన ఖడ్గంతో రణము చేయగా
విజయ పతాకను ఎగరేయగా
జగమే జయహో అనగా
జ్వాలకన్నెను నేనే అనగా
దావీదు వలెనే దావీదు వలెనే
దావీదు వలెనే నేను
గోలియాతును నేడు నేనే కొట్టాలి
పలిస్తీనుల గుండెలో భయము రేపాలి
దావీదు వలెనే దావీదు వలెనే
దావీదు వలెనే నేను
English Lyrics / Transliteration
Daaveedu valene nenu
Daaveedu valene Daaveedu valene
Daaveedu valene nenu
Goliyathunu nedu nene kottali
Palisthīnula gundelo bhayamu repaali
Daaveedu valene Daaveedu valene
Daaveedu valene nenu
Enni aatankaalocchinaa
Enni kashtaalu vacchinaa
Enni debbalocchinaa
Enni avamaanalocchinaa
Veeranaari veenaa needalo
Vijaya geethamu paadagaa
Saahasamtho saagipogaa
Jagamu naatho navvagaa
Daaveedu valene Daaveedu valene
Daaveedu valene nenu
Goliyathunu nedu nene kottali
Palisthīnula gundelo bhayamu repaali
Daaveedu valene Daaveedu valene
Daaveedu valene nenu
Shatruvulandaru bhayapadagaa
Simhapu gundetho nilachi
Padunaina khadgamtho ranamu cheyagaa
Vijaya pathaakanu egareyagaa
Jagame jayaho anagaa
Jwaalakannenū nenu anagaa
Daaveedu valene Daaveedu valene
Daaveedu valene nenu
Goliyathunu nedu nene kottali
Palisthīnula gundelo bhayamu repaali
Daaveedu valene Daaveedu valene
Daaveedu valene nenu