Telugu Lyrics
దాబుచి దాదం దాం దాం దాం
అడగందే ఏది ఇవ్వనంట
అన్నవారే లేరంట
దాబుచి దాదం దాం దాం దాం
దాబుచి దాదం దాం దాం దాం
అడగందే ఏది ఇవ్వనంట
అన్నవారే లేరంట
అడగందే ఏది ఇవ్వనంట
అన్నవారే లేరంట
లోకం తీరే ఇదేనా
అందరి దారులు అల్లేనా
దాబుచి దాదం దాం దాం దాం
దాబుచి దాదం దాం దాం దాం
ఎవ్వడెంత గడిస్తే
అంత డబ్బంట
లోకంలో నీ బలం
అంత డబ్బంట
మనుషులు అందరు
అంతే కంట
నీకుంటే చుట్టాలు
లేకుంటే బంధాలు
దాబుచి దాదం దాం దాం దాం
దాబుచి దాదం దాం దాం దాం
కోపంతో ఎవరేమి
అనుకున్నా
చెప్పని మాటలు
ఎన్నో ఉన్నా
మనసు పడే బాధ
యెవరు చూసినా
బాధ పడకుంటే
బదులు దొరకదు
దాబుచి దాదం దాం దాం దాం
దాబుచి దాదం దాం దాం దాం
అడగందే ఏది ఇవ్వనంట
అన్నవారే లేరంట
లోకం తీరే ఇదేనా
అందరి దారులు అల్లేనా
దాబుచి దాదం దాం దాం దాం
దాబుచి దాదం దాం దాం దాం
English Lyrics / Transliteration
Dabuchi dadam dam dam dam
Adagande edhi ivvananta
Annavare leranta
Dabuchi dadam dam dam dam
Dabuchi dadam dam dam dam
Adagande edhi ivvananta
Annavare leranta
Adagande edhi ivvananta
Annavare leranta
Lokam theere idhena
Andari daarulu alleana
Dabuchi dadam dam dam dam
Dabuchi dadam dam dam dam
Evvadentha gadisthe
Antha dabbanta
Lokamlo nee balam
Antha dabbanta
Manushulu andaru
Anthe kanta
Neekunte chuttalu
Lekunte bandhalu
Dabuchi dadam dam dam dam
Dabuchi dadam dam dam dam
Kopamtho evaremi
Anukunna
Cheppani maatalu
Enno unna
Manasu pade baadha
Yevaru choosina
Baadha padakunte
Badulu dorakadu
Dabuchi dadam dam dam dam
Dabuchi dadam dam dam dam
Adagande edhi ivvananta
Annavare leranta
Lokam theere idhena
Andari daarulu alleana
Dabuchi dadam dam dam dam
Dabuchi dadam dam dam dam