Telugu Lyrics
అంతరంగం ఓ ఊయల
ఆగదుగా ఆగదుగా
కాలం రథ చక్రాలు
తిరిగేనే అల్లుకుంటూ
బంధాలే అల్లిబిల్లి
హృదయం ఆడేనే
వినయంగా విధి వలలో
పడి ఉందా మరి
ఏదో లోకంలా
మారుతుందా మరి
ఒకటే లోకంలా
పరుగు పరుగున
లోకం తిరుగుతుంటే
మనసు ఎంతో
ఆశగా ఎదురు చూసే
ఓ తీరం కన్నా
ఓ రేయి కన్నా
హాయిగా నిదురే
లేక పగలంతా
కలలే కంటుంటే
మరుగే లోకాలే
చేరవె కన్నా
నీ దారెటో కన్నా
సంతోషం నీతో
వుంటే ఈ వయసే
ఎలా దాటిపోతుందో
ఏదో నాట్యాలే
అడుగేస్తుందో
ఈ కాలమెలా
దగ్గుడుముతలు పగలు రేయి
అంతరంగం ఓ ఊయల
ఆగదుగా ఆగదుగా
కాలం రథ చక్రాలు
తిరిగేనే అల్లుకుంటూ
బంధాలే అల్లిబిల్లి
English Lyrics / Transliteration
Antharangam o ooyala
Aagadugaa aagadugaa
Kaalam ratha chakralu
Thirigene allukuntoo
Bandhaale allibilli
Hrudayam aadone
Vinayamga vidhi valalo
Padi undhaa mari
Edho lokamlaa
Maaruthundhaa mari
Okate lokamlaa
Parugu paruguna
Lokam thiruguthunte
Manasu entho
Aashagaa eduru chuse
O theeram kannaa
O reyi kannaa
Haayigaa nidhuré
Leka pagal anthaa
Kalalé kantunte
Marugé lokale
Cheravé kannaa
Nee dhaaretō kannaa
Santhosham neethō
Unte ee vayase
Elaa daatipothundho
Edho naatyaale
Adugestundho
Ee kaalamelaa
Dagudumutalu pagalu reyi
Antharangam o ooyala
Aagadugaa aagadugaa
Kaalam ratha chakralu
Thirigene allukuntoo
Bandhaale allibilli