Telugu Lyrics
దాయి దాయి దాగుడు మూతలు
అయ్యయ్యో వెన్నెల్లో అబ్బబ్బో ముద్దల్లో
హాయిగ నవ్వేలే హాయిగ గడిపేలే
సరసాల కోరిక సరదాగ తీరేలే
ఓ నమ్మవే నా పక్కన నువ్వంటే
నవజీవం నాలోన కొత్త లోకం కనపడే
నేనులే నీతోడు ఎప్పుడు తోడు
నీకు తెలియని అందం నువ్వు
నాకు తెలియని ఆనందం నేను
మనమేలే మనమేలే ప్రేమ
మనమేలే మనమేలే కల
దాగుడు మూతలు దాగుడు మూతలు
దాయి దాయి దాగుడు మూతలు
అయ్యయ్యో వెన్నెల్లో అబ్బబ్బో ముద్దల్లో
హాయిగ నవ్వేలే హాయిగ గడిపేలే
నా అందం నీ కన్నుల్లో
నా బంధం నీ చెయ్యిల్లో
నేనేదో నీతోడై వెళుతుంటే
కనులు మూసుకుంటున్నావే
ఏంటో ఈ భావం
ఓ భావం
ఏంటో ఈ భావం
తన ఊహల్లో తేలుతుంటే
తను కన్న కలలు తీరేలా
తను పలికే పలుకులు
అవతలి వారికి వినిపించేలా
వెన్నెల వెలుగులో
తను ప్రేమించె ప్రియతముని
కౌగిలిలో సేద తీరేలా
సందె పొద్దు
సెలయేటి అల
సరసాల రాగిణి
మెల్లగ మెరిసే
మెరిసే
మెరిసే
హాయిగ నవ్వేలే హాయిగ గడిపేలే
సరసాల కోరిక సరదాగ తీరేలే
ఓ నమ్మవే నా పక్కన నువ్వంటే
నవజీవం నాలోన కొత్త లోకం కనపడే
నేనులే నీతోడు ఎప్పుడు తోడు
నీకు తెలియని అందం నువ్వు
నాకు తెలియని ఆనందం నేను
మనమేలే మనమేలే ప్రేమ
మనమేలే మనమేలే కల
దాగుడు మూతలు దాగుడు మూతలు
దాయి దాయి దాగుడు మూతలు
అయ్యయ్యో వెన్నెల్లో అబ్బబ్బో ముద్దల్లో
హాయిగ నవ్వేలే హాయిగ గడిపేలే
English Lyrics / Transliteration
Daayi daayi daagudu muthalu
Ayyayyo vennello ababbabo muddallo
Haayiga navvale haayiga gadipele
Sarasala korika saradaaga theerele
O nammavae na pakkana nuvvante
Navajeevam naalona kottha lokam kanapade
Nenule neethodu eppudu thodu
Neeku theliyani andam nuvvu
Naaku theliyani aanandam nenu
Manamelae manamaelae prema
Manamaelae manamaelae kala
Daagudu muthalu daagudu muthalu
Daayi daayi daagudu muthalu
Ayyayyo vennello ababbabo muddallo
Haayiga navvale haayiga gadipele
Naa andam nee kannullo
Naa bandham nee cheyyillo
Nenedo neethodai veluthunte
Kanulu musukuntunnaavae
Ento ee bhavam
O bhavam
Ento ee bhavam
Thana oohallo thelutunte
Thanu kanna kalalu theerela
Thanu palike palukulu
Avathali vaariki vinipinchela
Vennela velugulo
Thanu preminche priyathamuni
Kougililo seda theerela
Sande poddhu
Selayeti ala
Sarasala raagini
Mellaga merisae
Merisae
Merisae
Haayiga navvale haayiga gadipele
Sarasala korika saradaaga theerele
O nammavae na pakkana nuvvante
Navajeevam naalona kottha lokam kanapade
Nenule neethodu eppudu thodu
Neeku theliyani andam nuvvu
Naaku theliyani aanandam nenu
Manamelae manamaelae prema
Manamaelae manamaelae kala
Daagudu muthalu daagudu muthalu
Daayi daayi daagudu muthalu
Ayyayyo vennello ababbabo muddallo
Haayiga navvale haayiga gadipele