Telugu Lyrics
దైవమంటూ నరసింహ
వీరమంటూ నరసింహ
శూరమంటూ నరసింహ
కలియుగములో కలిగిన దైవము
కాపాడగా నిలిచిన దైవము
భక్తజనముల బంధించిన దైవము
భారతదేశములో వెలసిన దైవము
శివుని నెత్తిలో గంగమ్మ
శంభుని కంటె శివమెంత
ఆ రుద్రుని లింగమై
వెలిసినదె నరసింహ
దైర్యమంటూ నరసింహ
దైవమంటూ నరసింహ
వీరమంటూ నరసింహ
శూరమంటూ నరసింహ
అంతరంగాన అగ్ని ప్రజ్వలనం
బయట లోకాన భయపెట్టే రూపం
అక్షరాల అమరగానం
అద్భుతాల ఆనవాలం
కలియుగములో కలిగిన దైవము
కాపాడగా నిలిచిన దైవము
భక్తజనముల బంధించిన దైవము
భారతదేశములో వెలసిన దైవము
శివుని నెత్తిలో గంగమ్మ
శంభుని కంటె శివమెంత
ఆ రుద్రుని లింగమై
వెలిసినదె నరసింహ
దైర్యమంటూ నరసింహ
దైవమంటూ నరసింహ
వీరమంటూ నరసింహ
శూరమంటూ నరసింహ
English Lyrics / Transliteration
Daivamantu Narasimha
Veeramantu Narasimha
Shooramantu Narasimha
Kaliyugamulo kaligina daivamu
Kaapadagaa nilichina daivamu
Bhaktajanamula bandhinchina daivamu
Bharatadeshamulo velasina daivamu
Shivuni nettilo Gangamma
Shambuni konte Shivamentha
Aa Rudruni lingamai
Velisinade Narasimha
Dhairyamantu Narasimha
Daivamantu Narasimha
Veeramantu Narasimha
Shooramantu Narasimha
Antharangaana agni prajvalanam
Bayata lokana bhayapette roopam
Aksharaala amaraganam
Adbhutaala aanavaalam
Kaliyugamulo kaligina daivamu
Kaapadagaa nilichina daivamu
Bhaktajanamula bandhinchina daivamu
Bharatadeshamulo velasina daivamu
Shivuni nettilo Gangamma
Shambuni konte Shivamentha
Aa Rudruni lingamai
Velisinade Narasimha
Dhairyamantu Narasimha
Daivamantu Narasimha
Veeramantu Narasimha
Shooramantu Narasimha