Telugu Lyrics
దైవ కుమారుడవై నీవు
రక్తబంధాలకతీతమై
అంతులేని ప్రేమతో
అంకితమైపోయావు
రక్తబంధాలకతీతమై
అంతులేని ప్రేమతో
అంకితమైపోయావు
నీవు చేసిన త్యాగమే
మాకొక కాంతి రేఖ
నీవు పంచిన ప్రేమయే
మాకొక జీవ నాడి
నీవు మా కొరకు
నీ ప్రాణమును ఇచ్చి
మా పాపములన్నియు
క్షమించితివయ్యా
నీ ప్రేమకు సాటి
ఏది లేదయ్యా
నీ కృపకు మారు
ఏది లేదయ్యా
English Lyrics / Transliteration
Daiva kumarudavai neevu
Raktabandhalakateetamai
Antuleni premato
Ankithamaipoyavu
Raktabandhalakateetamai
Antuleni premato
Ankithamaipoyavu
Neevu chesina tyagame
Makoka kanti rekha
Neevu panchhina premaye
Makoka jeeva naadi
Neevu maa koraku
Nee pranamanu ichhi
Maa paapamulanniyu
Kshaminchitivayya
Nee premaku saati
Edi ledayya
Nee krupaku maaru
Edi ledayya