Telugu Lyrics
ఆ…ఆ…ఆ…ఆ…
దక్షిణ కాశీ శ్రీ వేములవాడ రాజన్న
మమ్ము నీ దరి చేర్చుకోవా ఓ వేములవాడ రాజన్న
భక్తితో కొలిచేవారి భవితకు వెలుగు రా అన్న
ఈ జన్మకు ఆ జన్మకు మాకు వరమివ్వవా రాజన్న
దక్షిణ కాశీ శ్రీ వేములవాడ రాజన్న
మమ్ము నీ దరి చేర్చుకోవా ఓ వేములవాడ రాజన్న
పదునాలుగు లోకాలకు నీవే ప్రాణం
నీ లీలా విలాసాలకు అంతులేదన్న
చరణాల సేవలో జన్మధన్యత
నీ కరుణ కటాక్షం మాకు శ్రీ రాజన్న
దక్షిణ కాశీ శ్రీ వేములవాడ రాజన్న
మమ్ము నీ దరి చేర్చుకోవా ఓ వేములవాడ రాజన్న
పన్నెండు లింగాలలో నీవే ప్రథమం
నీ మహిమ చెప్పుకోగా కవులైన తరిమన్న
శివశంకరుడవై మమ్ము చల్లంగ కాచే
రక్షకుడవు మా దైవం శ్రీ రాజన్న
దక్షిణ కాశీ శ్రీ వేములవాడ రాజన్న
మమ్ము నీ దరి చేర్చుకోవా ఓ వేములవాడ రాజన్న
భక్తితో కొలిచేవారి భవితకు వెలుగు రా అన్న
ఈ జన్మకు ఆ జన్మకు మాకు వరమివ్వవా రాజన్న
దక్షిణ కాశీ శ్రీ వేములవాడ రాజన్న
మమ్ము నీ దరి చేర్చుకోవా ఓ వేములవాడ రాజన్న
English Lyrics / Transliteration
Mammu nee dari cherchukova O Vemulavada Rajanna
Bhaktitho kolichevari bhavithaku velugu ra anna
Ee janmaku aa janmaku maku varamivvava Rajanna
Dakshina Kashi Sri Vemulavada Rajanna
Mammu nee dari cherchukova O Vemulavada Rajanna
Padunalluku lokalaku neeve pranam
Nee leela vilasalaku enthunedanna
Charanala sevalo janmadhan’yatha
Nee karuna kataksham maku Sri Rajanna
Dakshina Kashi Sri Vemulavada Rajanna
Mammu nee dari cherchukova O Vemulavada Rajanna
Pannendu lingalalo neeve prathamam
Nee mahima cheppukoga kavulaina tharimanna
Shiva Shankarudavai mammu challanga kache
Rakshakudavu ma daivam Sri Rajanna