Telugu Lyrics
తొలిపూవుగ వెలసిన దేవా
అరుణ కిరణముల తాకిడికి
అణువణువున విరిసిన దేవా
దళమున నవతరించిన దేవా
తొలిపూవుగ వెలసిన దేవా
అరుణ కిరణముల తాకిడికి
అణువణువున విరిసిన దేవా
శశికిరణముల సవ్వడికి
మంచుబిందువు మెరిసిన దేవా
కొమ్మ కొమ్మన మొలిచిన ఆశ
పువ్వై విరిసిన దేవా
దళమున నవతరించిన దేవా
తొలిపూవుగ వెలసిన దేవా
అరుణ కిరణముల తాకిడికి
అణువణువున విరిసిన దేవా
కోటి తారల మేలి ముసుగున
నిదురవోయిన దేవా
నీలి మబ్బుల అల్లికలో
విరబూసిన దేవా
దళమున నవతరించిన దేవా
తొలిపూవుగ వెలసిన దేవా
అరుణ కిరణముల తాకిడికి
అణువణువున విరిసిన దేవా
English Lyrics / Transliteration
Tholipuvvuga velasina deva
Aruna kiranamula taakidiki
Anuvunuvuna virisina deva
Dalamuna navatarinchina deva
Tholipuvvuga velasina deva
Aruna kiranamula taakidiki
Anuvunuvuna virisina deva
Shashikiranmula savvadiki
Manchubinduvu merisina deva
Komma kommana molichina aasha
Puvvai virisina deva
Dalamuna navatarinchina deva
Tholipuvvuga velasina deva
Aruna kiranamula taakidiki
Anuvunuvuna virisina deva
Koti taarala meli musuguna
Nidura poyina deva
Neeli mabbula allikalo
Virabhoosina deva
Dalamuna navatarinchina deva
Tholipuvvuga velasina deva
Aruna kiranamula taakidiki
Anuvunuvuna virisina deva