Telugu Lyrics
గెలుపు సైరన్ మోగించరమ్మ
అవమానాల అగ్నిలోన
అణిగిపోని పులులమ్మ
దలగి పోని ధీరులమ్మ
దళిత పులులమ్మ దళిత పులులమ్మ
గెలుపు సైరన్ మోగించరమ్మ
అవమానాల అగ్నిలోన
అణిగిపోని పులులమ్మ
దలగి పోని ధీరులమ్మ
ఉరితాడుకు ఉయ్యాల చేసి
ఊగి ఆడే వీరులమ్మ
నరబలికి నవ్వే సవారి
చదిరేసే గుండెలమ్మ
పోరాటమే పల్లవిగా
పాడే స్వరం ఈ చరిత
దళిత పులులమ్మ దళిత పులులమ్మ
గెలుపు సైరన్ మోగించరమ్మ
అవమానాల అగ్నిలోన
అణిగిపోని పులులమ్మ
దలగి పోని ధీరులమ్మ
నరకాగ్నిలోన నవజీవనం
నాటిన పుల పులమ్మ
బానిస సంకెళ్లు తెంచి
బయటపడ్డ పుల పులమ్మ
మెడబట్టుకు మాయలన్నీ
పారద్రోలిన వీరులమ్మ
దళిత పులులమ్మ దళిత పులులమ్మ
గెలుపు సైరన్ మోగించరమ్మ
అవమానాల అగ్నిలోన
అణిగిపోని పులులమ్మ
దలగి పోని ధీరులమ్మ
దళిత పులులమ్మ దళిత పులులమ్మ
గెలుపు సైరన్ మోగించరమ్మ
అవమానాల అగ్నిలోన
అణిగిపోని పులులమ్మ
దలగి పోని ధీరులమ్మ
English Lyrics / Transliteration
Gelupu siren moginchramma
Avamaanaala agnilōna
Anigiponi pululamma
Dalagi pōni dheerulamma
Dalita pululamma dalita pululamma
Gelupu siren moginchramma
Avamaanaala agnilōna
Anigiponi pululamma
Dalagi pōni dheerulamma
Uritāduku uyyāla chēsi
Ūgi aade veerulamma
Narabaliki navvē savāri
Chadirese gundelamma
Pōrāṭamē pallavigā
Paadē svaram ee charita
Dalita pululamma dalita pululamma
Gelupu siren moginchramma
Avamaanaala agnilōna
Anigiponi pululamma
Dalagi pōni dheerulamma
Narakaagnilōna navajeevanam
Naaṭina pula pululamma
Baanisa sankellu tenchi
Bayatapadda pula pululamma
Medabaṭṭuku māyalanni
Paadrolina veerulamma
Dalita pululamma dalita pululamma
Gelupu siren moginchramma
Avamaanaala agnilōna
Anigiponi pululamma
Dalagi pōni dheerulamma
Dalita pululamma dalita pululamma
Gelupu siren moginchramma
Avamaanaala agnilōna
Anigiponi pululamma
Dalagi pōni dheerulamma