Telugu Lyrics
దామక్కు దామక్కు
దామక్కు దామక్కు
దామక్కు దామక్కు
అమ్మంటే పుట్టాను
అమృతం పంచాను
అమ్మంటే పుట్టాను
అమృతం పంచాను
దామక్కు దామక్కు
దామక్కు దామక్కు
జంతువులూ యివి నా తోబుట్టువులే
జంతువులూ యివి నా తోబుట్టువులే
అవి లేక ఇవి లేవు
యివి లేక అవి లేవు
ప్రకృతి ఒడిలోన
ఆడతాను పాటతాను
పదమా పదా పదా
దామక్కు దామక్కు
దామక్కు దామక్కు
దామక్కు దామక్కు
దామక్కు దామక్కు
పుట్టుకతోనే ఒక రుణం యిది
పుట్టుకతోనే ఒక రుణం యిది
జీవన యజ్ఞానికి
ఆహుతులు వేయాలి
చలికి వణుకుతూ
మంటల్లో దూకి
పురుగులు పుట్టే
కాలం మాదే
దామక్కు దామక్కు
దామక్కు దామక్కు
మమతల మాలిక
పుణ్యముల మనిషీ
నిన్ను చూస్తూ
వెలవెలబోయే
లోకం నీది
త్యాగాల యాత్రలో
దూతను యిది
యెంతో యిచ్చినా
యెంతొ యింకా
తప్పదే యిది
యెంతో యిచ్చినా
యెంతొ యింకా
తప్పదే యిది
దామక్కు దామక్కు
దామక్కు దామక్కు
దామక్కు దామక్కు
దామక్కు దామక్కు
English Lyrics / Transliteration
Damakku damakku
Damakku damakku
Damakku damakku
Ammante puttanu
Amrutham panchanu
Ammante puttanu
Amrutham panchanu
Damakku damakku
Damakku damakku
Jantuvulu ivi naa thobuttuvule
Jantuvulu ivi naa thobuttuvule
Avi leka ivi levu
Ivi leka avi levu
Prakruthi odilona
Aadataanu paataanu
Padamaa padaa padaa
Damakku damakku
Damakku damakku
Damakku damakku
Damakku damakku
Puttukathone oka runam idi
Puttukathone oka runam idi
Jeevana yagnaniki
Aahuthulu veyaali
Chaliki vanukuthu
Mantallo dooki
Purugulu putte
Kaalam maade
Damakku damakku
Damakku damakku
Mamathala maalika
Punyamula manishi
Ninnu choosthu
Velavelaboye
Lokam needhi
Thyagala yaathralo
Dhoothanu idi
Yentho ichchina
Yentho inkaa
Thappade idi
Yentho ichchina
Yentho inkaa
Thappade idi
Damakku damakku
Damakku damakku
Damakku damakku
Damakku damakku