Telugu Lyrics
ఒకరికొకరు ఊగేలా…
అడుగు పడదా కాళ్లకు…
జారిపోదా మళ్లీ మళ్లీ…
నీడంటే నీవేగా…
నాతో ఉంటే నీవంటూ…
నవ్వులంటే నీవంటూ…
నిజమైపోతే ఇక నేనంటూ…
పద పద పదా…
నాతో నాతో…
అదిరే అదిరే అదురో…
రేయ్ రేయ్ రేయ్…
తడబడుతూ పడే కనురెప్ప
ఎందుకంటే నీవేగా
తడబడుతూ పడే తొలి అడుగు
నాకొరకు నీవంటూ
రెక్కలొచ్చిన నా ఈడు
ఎగిరేసే నీ రూపేగా
మత్తెక్కిన నా ఈ మనసు
నీతో చేరే ఊహేగా
కాలంతో పందెం వేయగా
మనసుకి ఆనందం రాగా
ఎందుకో చూసా…
ఒక కలగన్నా…
పద పద పదా…
నాతో నాతో…
అదిరే అదిరే అదురో…
రేయ్ రేయ్ రేయ్…
మాయ లోకమే కన్నా
అందమైన లోకమే కన్నా
నాలో నీవే ఉన్నా
నాకేదో లోకం కన్నా
తడిసిన పువ్వునై
నీ తొడుకే కోరేనా
చిరుగాలి సోకితే
చెదిరే స్వప్నం కానా
కాలంతో పందెం వేయగా
మనసుకి ఆనందం రాగా
ఎందుకో చూసా…
ఒక కలగన్నా…
పద పద పదా…
నాతో నాతో…
అదిరే అదిరే అదురో…
రేయ్ రేయ్ రేయ్…
English Lyrics / Transliteration
Okarikokaru oogelA…
Adugu padadA kAllaku…
Jari pOdA malli malli…
Needante neevegA…
Natho unte neeVantu…
Navvulante neeVantu…
Nijamai potE ika nenantu…
Pada pada padA…
Natho natho…
AdirE adirE adurO…
Rey rey rey…
Thadabaduthu padE kanureppa
Endukante neevegA
Thadabaduthu padE tholi adugu
NakOrakU neeVantu
Rekkalochnina naa eeDu
EgiresE nee roopEgA
MattEkkina naa ee manasu
NeethO chErE ooHegA
KaalamthO pandham veyagA
Manasuki aanandam rAgA
EndukO choosA…
Oka kalagannA…
Pada pada padA…
Natho natho…
AdirE adirE adurO…
Rey rey rey…
Maaya lokamE kannA
Andamaina lokamE kannA
NaalO neeve unnA
NaakEdO lokam kannA
Thadisina puvvunai
Nee thodukE korEnA
ChirugAli sokithE
ChedirE swapnam kAnA
KaalamthO pandham veyagA
Manasuki aanandam rAgA
EndukO choosA…
Oka kalagannA…
Pada pada padA…
Natho natho…
AdirE adirE adurO…
Rey rey rey…