Telugu Lyrics
శ్రీ వేంకటేశ్వర స్వామికి దండాలు
గోవింద గోవింద గోవింద
శ్రీ వేంకటేశ్వర స్వామికి దండాలు
లక్ష్మీపతికి దండాలు
పద్మావతి పతికి దండాలు
గోవింద గోవింద గోవింద
శ్రీ వేంకటేశ్వర స్వామికి దండాలు
అంబుజాననాయ దండాలు
అఘములనణచు వాయ దండాలు
గోవింద గోవింద గోవింద
శ్రీ వేంకటేశ్వర స్వామికి దండాలు
చక్రధరాయ దండాలు
శంఖపదరాయ దండాలు
గోవింద గోవింద గోవింద
శ్రీ వేంకటేశ్వర స్వామికి దండాలు
నారాయణాయ దండాలు
నరసింహాయ దండాలు
గోవింద గోవింద గోవింద
శ్రీ వేంకటేశ్వర స్వామికి దండాలు
శ్రీనివాసాయ దండాలు
శ్రీరమేశాయ దండాలు
గోవింద గోవింద గోవింద
శ్రీ వేంకటేశ్వర స్వామికి దండాలు
English Lyrics / Transliteration
Sri Venkateswara Swamiki Dandalu
Govinda Govinda Govinda
Sri Venkateswara Swamiki Dandalu
Lakshmipathiki Dandalu
Padmavathi Pathiki Dandalu
Govinda Govinda Govinda
Sri Venkateswara Swamiki Dandalu
Ambujananaya Dandalu
Aghamulanachu Vaya Dandalu
Govinda Govinda Govinda
Sri Venkateswara Swamiki Dandalu
Chakradharaya Dandalu
Shankapadaraya Dandalu
Govinda Govinda Govinda
Sri Venkateswara Swamiki Dandalu
Narayanaaya Dandalu
Narasimhaya Dandalu
Govinda Govinda Govinda
Sri Venkateswara Swamiki Dandalu
Srinivasaya Dandalu
Srirameshaya Dandalu
Govinda Govinda Govinda
Sri Venkateswara Swamiki Dandalu