Telugu Lyrics
శివశంకర దండాలయ్యా
జగమంత మోమున
అగణిత తేజము దండాలయ్యా
దండాలయ్యా దండాలయ్యా
శివశంకర దండాలయ్యా
తల్లీ నీకు వందన
ఆదిశక్తి వందన
గంగారూప ధరియించి
కైలాస పతి వందన
దండాలయ్యా దండాలయ్యా
శివశంకర దండాలయ్యా
దండాలయ్యా దండాలయ్యా
శివశంకర దండాలయ్యా
నెలవంక తిలకమున
నగవుల మయమున
నాయన నీ ముఖమున
నవకాంతులు దండాలయ్యా
భూలోకమునకు దైవము
కైలాసమునకు ప్రభువు
ప్రాణాయామమునకు
ప్రధాన దైవము దండాలయ్యా
దండాలయ్యా దండాలయ్యా
శివశంకర దండాలయ్యా
జగమంత మోమున
అగణిత తేజము దండాలయ్యా
దండాలయ్యా దండాలయ్యా
శివశంకర దండాలయ్యా
నీ కనుపాపల
అగ్ని జ్వాలలు
నేలరాలిన
అక్షరములు దండాలయ్యా
వడివడిగా
కాలం పరుగులు తీసే
నిన్ను చేరగా
ఎవరి తరం దండాలయ్యా
దండాలయ్యా దండాలయ్యా
శివశంకర దండాలయ్యా
జగమంత మోమున
అగణిత తేజము దండాలయ్యా
దండాలయ్యా దండాలయ్యా
శివశంకర దండాలయ్యా
English Lyrics / Transliteration
Sivashankara Dandalayya
Jagamantha momuna
Aganitha thejamu Dandalayya
Dandalayya Dandalayya
Sivashankara Dandalayya
Thalli neeku vandana
Aadishakthi vandana
Gangaroopa dhariyinchi
Kailasa pathi vandana
Dandalayya Dandalayya
Sivashankara Dandalayya
Dandalayya Dandalayya
Sivashankara Dandalayya
Nelavanka thilakamuna
Nagavula mayamuna
Nayana nee mukhamuna
Navakanthulu Dandalayya
Bhoolokamunaku daivamu
Kailasamunaku prabhuvu
Pranayamamunaku
Pradhana daivamu Dandalayya
Dandalayya Dandalayya
Sivashankara Dandalayya
Jagamantha momuna
Aganitha thejamu Dandalayya
Dandalayya Dandalayya
Sivashankara Dandalayya
Nee kanupaapala
Agni jwalalu
Nelaralina
Akshararmulu Dandalayya
Vadivadiga
Kaalam parugulu theese
Ninnu cheraga
Evari tharam Dandalayya
Dandalayya Dandalayya
Sivashankara Dandalayya
Jagamantha momuna
Aganitha thejamu Dandalayya
Dandalayya Dandalayya
Sivashankara Dandalayya