Telugu Lyrics
దండాలు దండాలు దండాలు
దాసోహం దాసోహం దాసోహం
దాసోహం దాసోహం దాసోహం
అమ్మవారి రూపాలుగా
అరుదెంచిన దైవములకి
అంకితమై నూరేళ్ళూ
అనుగ్రహము పొందెదను
దండాలు దండాలు దండాలు
దాసోహం దాసోహం దాసోహం
దండాలు దండాలు దండాలు
దాసోహం దాసోహం దాసోహం
అంభోజలోచన నీవమ్మా
అంభోధిశయన నీవమ్మా
అంబుజహస్త నీవమ్మా
అఖిలజనని నీవమ్మా
కరుణామయి కరుణించు
కాలస్వరూపిణి కరుణించు
కార్యసిద్ధి కలిగించు
కష్టాలన్ని తొలగించు
దండాలు దండాలు దండాలు
దాసోహం దాసోహం దాసోహం
శరత్ చంద్రాననా శారదా
శరత్సోయజాక్షీ శారదా
శరణాగత త్రాణ శారదా
సర్వజ్ఞాన శాంబరీ శారదా
నిగమాగమ సార సారదా
నవనవ నిత్య నవ్య సారదా
నింగి నేల అఖిల సారదా
నిత్య కళ్యాణి సారదా
దండాలు దండాలు దండాలు
దాసోహం దాసోహం దాసోహం
అన్నపూర్ణేశ్వరిగా
అరుదెంచిన దైవములకి
అంకితమై నూరేళ్ళూ
అనుగ్రహము పొందెదను
దండాలు దండాలు దండాలు
దాసోహం దాసోహం దాసోహం
English Lyrics / Transliteration
Dandalu dandalu dandalu
Dasoham dasoham dasoham
Dasoham dasoham dasoham
Ammavari roopamulaga
Arudhenchina daivamulaki
Ankithamai noorellu
Anugrahamu pondedanu
Dandalu dandalu dandalu
Dasoham dasoham dasoham
Dandalu dandalu dandalu
Dasoham dasoham dasoham
Ambhojalochana neevamma
Ambhodishayana neevamma
Ambujahasta neevamma
Akhilajanani neevamma
Karunamayi karuninchu
Kalaswaroopini karuninchu
Karyasiddhi kaliginchu
Kashtalanni tolaginchu
Dandalu dandalu dandalu
Dasoham dasoham dasoham
Sharath Chandranana Sharada
Sharath Soyajakshi Sharada
Sharanagatha trana Sharada
Sarvagnyana Shambari Sharada
Nigamagama saara Sarada
Navanava nitya navya Sarada
Ningi nela akhila Sarada
Nitya kalyani Sarada
Dandalu dandalu dandalu
Dasoham dasoham dasoham
Annapoorneshwariga
Arudhenchina daivamulaki
Ankithamai noorellu
Anugrahamu pondedanu
Dandalu dandalu dandalu
Dasoham dasoham dasoham