Telugu Lyrics
దండం దండం గణపయ్య
అందరికి నీవే అయ్య
అందరికి నీవే అయ్య
దండం దండం గణపయ్య
బల గణపయ్య బంధు గణపయ్య
బల గణపయ్య బంధు గణపయ్య
మంగళ కరుణాల వాలాయ
మంగళ కరుణాల వాలాయ
దండం దండం గణపయ్య
నమ్మినవారికి వరమిచ్చేవయ్య
నమ్మినవారికి వరమిచ్చేవయ్య
నవవిధ భువనముల నెమ్మదిచ్చేవయ్య
నమ్మినవారికి వరమిచ్చేవయ్య
నవవిధ భువనముల నెమ్మదిచ్చేవయ్య
దండం దండం గణపయ్య
ఒక్క ఏనుగు మోము
ఒక్క ఏనుగు మోము
కొండంత రూపము
కొండంత రూపము
ఒక్క ఏనుగు మోము
కొండంత రూపము
అందరి మొరలవి ఆలకింతువయ్యా
అందరి మొరలవి ఆలకింతువయ్యా
దండం దండం గణపయ్య
లంబోదర ఓ సుముఖ
లంబోదర ఓ సుముఖ
వరద ముకుంద
వరద ముకుంద
లంబోదర ఓ సుముఖ
వరద ముకుంద
విఘ్నేశ్వర నీకే జయమయ్యా
విఘ్నేశ్వర నీకే జయమయ్యా
దండం దండం గణపయ్య
దండం దండం గణపయ్య
English Lyrics / Transliteration
Dandam Dandam Ganapaiah
Andariki Neeve Ayya
Andariki Neeve Ayya
Dandam Dandam Ganapaiah
Bala Ganapaiah Bandhu Ganapaiah
Bala Ganapaiah Bandhu Ganapaiah
Mangala Karunala Vaalaya
Mangala Karunala Vaalaya
Dandam Dandam Ganapaiah
Namminavariki Varamiccheyyayya
Namminavariki Varamiccheyyayya
Navavidha Bhuvanamula Nemadiccheyyayya
Namminavariki Varamiccheyyayya
Navavidha Bhuvanamula Nemadiccheyyayya
Dandam Dandam Ganapaiah
Okka Enugu Momu
Okka Enugu Momu
Kondantha Roopamu
Kondantha Roopamu
Okka Enugu Momu
Kondantha Roopamu
Andari Moralavi Aalakinthuvayya
Andari Moralavi Aalakinthuvayya
Dandam Dandam Ganapaiah
Lambodara O Sumukha
Lambodara O Sumukha
Varada Mukunda
Varada Mukunda
Lambodara O Sumukha
Varada Mukunda
Vigneshwara Neeke Jayamayya
Vigneshwara Neeke Jayamayya
Dandam Dandam Ganapaiah
Dandam Dandam Ganapaiah