Telugu Lyrics
ఆడేదాం ఆడేదాం కనుసైగలే
వయ్యారాల ఊయల సాగేలోగా
గాలిపాట పాడాలిగా
జంటగా అల్లరి నేరాలిగా
అంతేలే ఆనందం
డేంజర్ యామా డేంజర్
ఈ అందం నీ పాలిట డేంజర్
డేంజర్ యామా డేంజర్
ఈ మోహం నీ తలలో డేంజర్
ఆశ చిగురించిన వేళ
లోకం పరవశించే వేళ
పుడమి పులకరించే వేళ
తుళ్ళుతుంటే తొలి పధంలో
పగలంటుకో చీకటంటుకో
రేపంటుకో కలలో వద్దులే
డేంజర్ యామా డేంజర్
ఈ అందం నీ పాలిట డేంజర్
డేంజర్ యామా డేంజర్
ఈ మోహం నీ తలలో డేంజర్
మనసు లయ తప్పిన వేళ
మెరుపు తీగ మెరిసిన వేళ
చీకటి పందిరి వేసిన వేళ
చూస్తూంటే నీవైపు
వెంటాడుతుంది నీతోడు
తోడే ఉంటుంది నీకై
డేంజర్ యామా డేంజర్
ఈ అందం నీ పాలిట డేంజర్
డేంజర్ యామా డేంజర్
ఈ మోహం నీ తలలో డేంజర్
డేంజర్ యామా డేంజర్
ఈ అందం నీ పాలిట డేంజర్
డేంజర్ యామా డేంజర్
ఈ మోహం నీ తలలో డేంజర్
English Lyrics / Transliteration
Aadedam aadedam kanusaigale
Vayyarala ooyala saagaloga
Gaalipaata paadaaliga
Jantagaa allari neraaliga
Anthele aanandam
Danger yama danger
Ee andam nee paalita danger
Danger yama danger
Ee moham nee talalo danger
Aasha chigurinchina vela
Lokam paravashinche vela
Pudami pulakariche vela
Tullutunte tholi padhamlo
Pagalanduko cheekatanduko
Repantuko kalalo vaddhule
Danger yama danger
Ee andam nee paalita danger
Danger yama danger
Ee moham nee talalo danger
Manasu laya thappina vela
Merupu theega merisina vela
Cheekati pandiri vesina vela
Choosthunte neevaipu
Ventaduthundi neethodu
Thode untundi neekai
Danger yama danger
Ee andam nee paalita danger
Danger yama danger
Ee moham nee talalo danger
Danger yama danger
Ee andam nee paalita danger
Danger yama danger
Ee moham nee talalo danger