Telugu Lyrics
గజగజ వణికించెత్తే చలిలో
దంతైమా నాని దంతైమా
గజగజ వణికించెత్తే చలిలో
పైట లాగి లాగి గాలి వీచె
పంచుకుని కప్పుకుందాం
చలి లోకం లో మనమే
చలి లోకం లో మనమే
దంతైమా నాని దంతైమా
గజగజ వణికించెత్తే చలిలో
వెన్నెల నడుము నిండా
వెండి గజ్జెల రొమ్ము నిండా
అదిరి పడుతుంది లోకం
హేయ్.. నువ్వు ఒత్తైతే నా మోపు
నువ్వు ఒత్తైతే నా మోపు
చలిలో చలిలో
దంతైమా నాని దంతైమా
గజగజ వణికించెత్తే చలిలో
పండుగ వెన్నెల్లో
పెదవుల పైన
పెట్టుకున్న మంట
చూడ చాలు
హేయ్.. నువ్వు చూస్తే నా పులుపు
నువ్వు చూస్తే నా పులుపు
తగ్గుతుంది
దంతైమా నాని దంతైమా
గజగజ వణికించెత్తే చలిలో
పైట లాగి లాగి గాలి వీచె
పంచుకుని కప్పుకుందాం
చలి లోకం లో మనమే
చలి లోకం లో మనమే
దంతైమా నాని దంతైమా
గజగజ వణికించెత్తే చలిలో
English Lyrics / Transliteration
Gajagaja vanikinchette chalilo
Dantaima nani dantaima
Gajagaja vanikinchette chalilo
Paita laagi laagi gaali veche
Panchukuni kappukundam
Chali lokam lo maname
Chali lokam lo maname
Dantaima nani dantaima
Gajagaja vanikinchette chalilo
Vennela nadumu ninda
Vendi gajjela rommu ninda
Adiri padutundi lokam
Heyy.. Nuvvu otteite naa mopu
Nuvvu otteite na mopu
Chalilo chalilo
Dantaima nani dantaima
Gajagaja vanikinchette chalilo
Panduga vennello
Pedavula paina
Pettukunna manta
Chooda chaalu
Heyy.. Nuvvu chooste naa pulupu
Nuvvu chooste naa pulupu
Taggutundi
Dantaima nani dantaima
Gajagaja vanikinchette chalilo
Paita laagi laagi gaali veche
Panchukuni kappukundam
Chali lokam lo maname
Chali lokam lo maname
Dantaima nani dantaima
Gajagaja vanikinchette chalilo