Telugu Lyrics
దరిచేరిన కాంతుల
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి
అలివేణి మా వాసవి
దరహాస చంద్రికల
దరిచేరిన కాంతుల
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి
అలివేణి మా వాసవి
అందాల రాశిని
అంబర కాంతుల
అంకిత నామం నీది
అఖిల లోకముల
అందాల రాశిని
అంబర కాంతుల
అంకిత నామం నీది
అఖిల లోకముల
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి
అలివేణి మా వాసవి
నవరత్న కిరీటము
నవ మోహిని రూపము
నందన వన శోభ
నీదె యదలో
నవరత్న కిరీటము
నవ మోహిని రూపము
నందన వన శోభ
నీదె యదలో
కళ్యాణమూర్తివని
కాంచన దీపమని
కారుణ్య సాగరమని
కీర్తింతురు లోకులు
కళ్యాణమూర్తివని
కాంచన దీపమని
కారుణ్య సాగరమని
కీర్తింతురు లోకులు
దరహాస చంద్రికల
దరిచేరిన కాంతుల
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి
అలివేణి మా వాసవి
దరహాస చంద్రికల
దరిచేరిన కాంతుల
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి
అలివేణి మా వాసవి
English Lyrics / Transliteration
Daricherina kaanthula
Sri Vasavi Kanyaka Parameshwari
Aliveni maa Vasavi
Darahaasa chandrikala
Daricherina kaanthula
Sri Vasavi Kanyaka Parameshwari
Aliveni maa Vasavi
Andala raasini
Ambara kaanthula
Ankitha naamam needhi
Akhila lokamula
Andala raasini
Ambara kaanthula
Ankitha naamam needhi
Akhila lokamula
Sri Vasavi Kanyaka Parameshwari
Aliveni maa Vasavi
Navaratna kireetamu
Nava mohini roopamu
Nandana vana shobha
Needhe yadalo
Navaratna kireetamu
Nava mohini roopamu
Nandana vana shobha
Needhe yadalo
Kalyana moorthivani
Kanchana deepamani
Karunya sagaramani
Keerthinthuru lokulu
Kalyana moorthivani
Kanchana deepamani
Karunya sagaramani
Keerthinthuru lokulu
Darahaasa chandrikala
Daricherina kaanthula
Sri Vasavi Kanyaka Parameshwari
Aliveni maa Vasavi
Darahaasa chandrikala
Daricherina kaanthula
Sri Vasavi Kanyaka Parameshwari
Aliveni maa Vasavi