Telugu Lyrics
దసరా పండగ వచ్చింది
అందరూ ఆడుకుందాం
అందరూ పాడుకుందాం
బొమ్మల కొలువు పెడతాం
బొమ్మల కొలువు పెడతాం
అందరూ చూద్దాం
అందరూ మెచ్చుకుందాం
అమ్మలారా అమ్మలారా
అమ్మలారా అమ్మలారా
బొమ్మలారా బొమ్మలారా
పండగకు రండి
లంకా దహనం చూద్దాం
లంకా దహనం చూద్దాం
రావణ సంహారం చూద్దాం
విజయదశమి జరుపుకుందాం
English Lyrics / Transliteration
Dasara pandaga vachindi
Andaru aadukundam
Andaru paadukundam
Bommala koluvu pedatham
Bommala koluvu pedatham
Andaru chooddam
Andaru mechchukundam
Ammalara Ammalara
Ammalara Ammalara
Bommalara Bommalara
Pandagaku randi
Lanka dahanam chooddam
Lanka dahanam chooddam
Ravana samharam chooddam
Vijayadashami jarupukundam