Telugu Lyrics
దశరధుడెంతటి ధర్మజుడెంతటి
రాజశేఖరుడెంతటి
అసుర సంహారుడెంతటి
ఆశ్రితుల కాయెంతటి
తండ్రి మాట నెరవేర్చగ
తనను తాను త్యాగమొనర్చగ
మహా వీరత్వముతోడ
మెప్పులు పొంది ఘనముగ
శ్రీరామచంద్రు డంతటి
శ్రీరామచంద్రు డంతటి
రాజశేఖరుడెంతటి
అసుర సంహారుడెంతటి
ఆశ్రితుల కాయెంతటి
తండ్రి మాట నెరవేర్చగ
తనను తాను త్యాగమొనర్చగ
మహా వీరత్వముతోడ
మెప్పులు పొంది ఘనముగ
శ్రీరామచంద్రు డంతటి
శ్రీరామచంద్రు డంతటి
English Lyrics / Transliteration
Dasharadhudentati dharmujudentati
Rajashekharudentati
Asura samharudentati
Ashritula kaayentati
Tandri maata neravērchaga
Tananu taanu tyāgam onarchaga
Mahā vīratvamutōḍa
Meppulu pondi ghanamuga
Shri Ramachandru dantati
Shri Ramachandru dantati
Rajashekharudentati
Asura samharudentati
Ashritula kaayentati
Tandri maata neravērchaga
Tananu taanu tyāgam onarchaga
Mahā vīratvamutōḍa
Meppulu pondi ghanamuga
Shri Ramachandru dantati
Shri Ramachandru dantati