Telugu Lyrics
దాసోహం దాసోహం
నీ దాసులము దాసావతారం
నీదాసోహం దాసోహం
అంగము నీవే కావా దాసావతారం
ఆశ్రయము నీవే కావా దాసావతారం
ప్రాణము నీవే కావా దాసావతారం
పది రూపాల నీవే కావా దాసావతారం
మత్స్యం కూర్మం వరాహం నరసింహం
వామనం పరశురామం రామ రామా
కృష్ణ బలరామం బుద్ధుడు కల్కి
మహావిష్ణువు రూపాలు పది
దాసోహం దాసోహం నీ దాసులము
దాసావతారం నీ దాసోహం
తమ్మాడు నీవే కావా దాసావతారం
తండ్రివి నీవే కావా దాసోహం
అన్నవి నీవే కావా దాసోహం
ఆత్మవు నీవే కావా దాసోహం
అనురాగమే నీవే కావా దాసోహం
ఆనందమే నీవే కావా దాసోహం
అంతా నీవే కావా దాసావతారం
అఖిలాండ నాయకా దాసావతారం
మత్స్యం కూర్మం వరాహం నరసింహం
వామనం పరశురామం రామ రామా
కృష్ణ బలరామం బుద్ధుడు కల్కి
మహావిష్ణువు రూపాలు పది
దాసోహం దాసోహం నీ దాసులము
దాసావతారం నీ దాసోహం
అండము నీవే కావా దాసోహం
ఆశ్రయము నీవే కావా దాసోహం
అందము నీవే కావా దాసోహం
ఆశ్రయము నీవే కావా దాసోహం
అంతా నీవే కావా దాసావతారం
అఖిలాండ నాయకా దాసావతారం
మత్స్యం కూర్మం వరాహం నరసింహం
వామనం పరశురామం రామ రామా
కృష్ణ బలరామం బుద్ధుడు కల్కి
మహావిష్ణువు రూపాలు పది
దాసోహం దాసోహం నీ దాసులము
దాసావతారం నీ దాసోహం
English Lyrics / Transliteration
Dasoham Dasoham
Nee Dasulamu Dasavatharam
Nee Dasoham Dasoham
Angamu neeve kaava Dasavatharam
Aashrayamu neeve kaava Dasavatharam
Pranamu neeve kaava Dasavatharam
Padi roopala neeve kaava Dasavatharam
Matsyam Kurmam Varaham Narasimham
Vamanam Parashuramam Rama Rama
Krishna Balaramam Buddudu Kalki
Mahavishnuvu roopalu padi
Dasoham Dasoham Nee Dasulamu
Dasavatharam Nee Dasoham
Thammadu neeve kaava Dasavatharam
Thandrivi neeve kaava Dasoham
Annavi neeve kaava Dasoham
Aatmavu neeve kaava Dasoham
Anuragame neeve kaava Dasoham
Anandame neeve kaava Dasoham
Antha neeve kaava Dasavatharam
Akhilanda Nayaka Dasavatharam
Matsyam Kurmam Varaham Narasimham
Vamanam Parashuramam Rama Rama
Krishna Balaramam Buddudu Kalki
Mahavishnuvu roopalu padi
Dasoham Dasoham Nee Dasulamu
Dasavatharam Nee Dasoham
Andamu neeve kaava Dasoham
Aashrayamu neeve kaava Dasoham
Andamu neeve kaava Dasoham
Aashrayamu neeve kaava Dasoham
Antha neeve kaava Dasavatharam
Akhilanda Nayaka Dasavatharam
Matsyam Kurmam Varaham Narasimham
Vamanam Parashuramam Rama Rama
Krishna Balaramam Buddudu Kalki
Mahavishnuvu roopalu padi
Dasoham Dasoham Nee Dasulamu
Dasavatharam Nee Dasoham