Telugu Lyrics
ఏంటో నేనైపోయానే
నా గుండెల్లో దాచేసుకోనా
నీ వంతు నాదేలే
ఆకాశం చీలిపోనీ
భూదేవి కరిగిపోనీ
నన్ను వదిలి నువ్వేం పోలేవులే
నీతోనే ఉంటాలే
నీ చూపులు నన్ను కట్టాయే
నీ నవ్వులే నన్ను మీటాయే
నీ పలుకులు తేనె ధారలే
నా చెవులలో మెరుపాయే
నా మనసు నీ చెంత చేరే
హృదయం నీకే అంకితమే
నీతోనే నే వేగంగా
ఊహించని లోకాలకు
పరుగెత్తాలి నేస్తమా
ప్రేమలోన ఓ ఆటలా
దూసుకుపోవాలి నేస్తమా
నేటితో మొదలెట్టెయ్యుమా
దొంగ చూపుల పరుగులతో
దూసుకుపోవాలి నేస్తమా
గూడు కట్టేసుకుందాం
ఏడు రంగుల లోకంలో
నడిచే దారులొ
పరిగెత్తుదాం
కలిసి నడిచే ఈ దారుల్లో
నేనే తోడుంటా
అయ్యో నేనేం చేశానే
ఏంటో నేనైపోయానే
నా గుండెల్లో దాచేసుకోనా
నీ వంతు నాదేలే
ఆకాశం చీలిపోనీ
భూదేవి కరిగిపోనీ
నన్ను వదిలి నువ్వేం పోలేవులే
నీతోనే ఉంటాలే
నీ చూపులు నన్ను కట్టాయే
నీ నవ్వులే నన్ను మీటాయే
నీ పలుకులు తేనె ధారలే
నా చెవులలో మెరుపాయే
నా మనసు నీ చెంత చేరే
హృదయం నీకే అంకితమే
English Lyrics / Transliteration
Ento nenaipoyaane
Na gundello daachesukonaa
Nee vanthu naadelay
Aakasham cheeliponee
Bhoodhevi karigiponee
Nannu vadili nuvvem polevule
Neethone untaale
Nee choopulu nannu kattaaye
Nee navvule nannu meetaaye
Nee palukulu thene dhaarale
Na chevulalo merupaaye
Na manasu nee chenthey chere
Hrudayam neeke ankithame
Neethoney ne vegangaa
Oohinchani lokaalaku
Parigetthaali nesthamaa
Premaneyna o aatlaa
Doosukupovaali nesthamaa
Netitho modhalettayyumaa
Donga choopula parugulatho
Doosukupovaali nesthamaa
Goodu kattesukundhaam
Edu rangula lokaamlo
Nadiche daarulo
Parigettudhaam
Kalisi nadiche ee daarullo
Neney thoduntaa
Ayyo nenem chesaane
Ento nenaipoyaane
Na gundello daachesukonaa
Nee vanthu naadelay
Aakasham cheeliponee
Bhoodhevi karigiponee
Nannu vadili nuvvem polevule
Neethone untaale
Nee choopulu nannu kattaaye
Nee navvule nannu meetaaye
Nee palukulu thene dhaarale
Na chevulalo merupaaye
Na manasu nee chenthey chere
Hrudayam neeke ankithame